అన్వేషించండి
Samantha: ఆ వ్యాధి వల్ల నీరసంగా మారిపోయిన సమంత
సమంతా అనారోగ్యం వల్ల ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
(Image credit: Instagram)
1/5

సమంత ఆరోగ్యం బాగోలేదని అందరికీ తెలిసిన విషయమే. ఆమె ఆటో ఇమ్యూన్ వ్యాధి అయిన మయోసైటిస్‌తో బాధపడుతోంది. -Image Credit: Samantha Ruthu Prabhu/Instagram
2/5

ఆ వ్యాధికి చికిత్స తీసుకునేందుకు ఆమె ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ వ్యాధి బారిన పడినట్టు ప్రకటించాక తొలిసారి ఫోటోలను పోస్టు చేసింది. -Image Credit: Samantha Ruthu Prabhu/Instagram
Published at : 07 Nov 2022 01:28 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం
క్రికెట్
టీవీ

Nagesh GVDigital Editor
Opinion




















