అన్వేషించండి
Saiee Manjrekar Photos: వరుణ్ తేజ్ హీరోయిన్ సయూ మంజ్రేకర్ రీసెంట్ మెస్మరైజింగ్ లుక్!
Saiee Manjrekar Photos: స్కంద సినిమాలో హీరోయిన్ గా నటించిన సయీ మంజ్రేకర్ రీసెంట్ లుక్ మెస్మరైజ్ చేసేలా ఉంది. గ్లామర్ షో చేయడానికి కూడా సై అంటోన్న సయీ జోరు ఇకపై ఎలా ఉంటుందో మరి...

సయీ మంజ్రేకర్ (Image credit: Saiee Manjrekar/Instagram)
1/5

స్కంద సినిమాలో శ్రీలీలతో పాటూ మరో హీరోయిన్ గా నటించిన సయీ మంజ్రేకర్ రీసెంట్ లుక్ మెస్మరైజింగ్ గా ఉంది. గ్లామర్ షో చేయడానికి కూడా తగ్గేదేలే అనే సయీ జోరు ఇకనైనా పెరుగుతుందేమో చూడాలి
2/5

'దబాంగ్3' తో సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టిన సయీ మంజ్రేకర్ టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో మేజర్ , స్కందలో హీరోయిన్ గా నటించింది.
3/5

మహేష్ మంజ్రేకర్ కూమార్తె సయూ. 'కక్స్పర్ష్' అనే మరాఠీ సినిమాలో కీలకపాత్రలో నటించింది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'దబాంగ్ 3' సినిమాతో కెరీర్ మొదలెట్టింది
4/5

సయీ మంజ్రేకర్ (Image credit: Saiee Manjrekar/Instagram)
5/5

సయీ మంజ్రేకర్ (Image credit: Saiee Manjrekar/Instagram)
Published at : 08 Aug 2024 09:45 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఇండియా
సినిమా
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion