అన్వేషించండి
Aishwarya Rajesh Photos: కూల్ గా క్యూట్ గా కనిపిస్తోన్న ఐశ్వర్య రాజేష్
ఐశ్వర్య రాజేష్
image credit : Aishwarya Rajesh/Instagram
1/5

కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ముద్దుగుమ్మ ఐశ్వర్య రాజేష్. తెలుగులోనూ కొన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది.
2/5

అందం ఉన్నా అదృష్టం కలిసిరాక కొన్నేళ్ల పాటు వెలుగులోకి రాలేదు ఐశ్వర్య రాజేష్. కానీ వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నటన పరంగా ఫుల్ మార్క్స్ సంపాదించుకుంది.
Published at : 29 Dec 2022 02:21 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















