అన్వేషించండి

Rukshar Dhillon Photos : నా సామిరంగ హీరోయిన్ ఎమోషనల్.. ఇన్​స్టాలో పోస్ట్ చేసిన రుక్సార్

Rukshar Dhillon Emotional Post : నా సామిరంగ సినిమా సంక్రాంతి సందర్భంగా వచ్చి మంచి టాక్​ని సంపాదించుకుంది. ఈ సినిమాలో ప్రధానపాత్ర చేసిన రుక్సార్ చిత్రబృందాన్ని తలచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

రుక్సార్ లేటెస్ట్ ఫోటోలు(Image Source : Instagram/rukshardhillon12)

1/7
నా సామిరంగ సినిమాతో మంచి విజయాన్ని పొందింది చిత్రబృందం. ఈ సినిమాలో నటించిన రుక్సార్ చిత్రబృందం గురించి ఎమోషనల్ అవుతూ ఓ పోస్ట్ పెట్టింది. షూటింగ్​ సెట్​లోని ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఇన్​స్టాలో పోస్ట్ పెట్టింది. (Image Source : Instagram/rukshardhillon12)

2/7
NAA SAAMI RANGA- A pakka sankranthi family enetertainer is waiting for you! In theatres now💥 అంటూ పోస్ట్ పెట్టి టీమ్​లోని ఒక్కొక్కరి గురించి రాసుకొచ్చింది రుక్సార్.(Image Source : Instagram/rukshardhillon12)

3/7
చార్మింగ్, ఎనర్జిటీక్​గా ఉండే నాగార్జున గారితో వర్క్ చేయడం తనకు బ్లెస్సింగ్ అంటూ.. Blessed to have this beautiful team- The most charming and energetic The 👑 #NagarjunaAkkineni for many reasons. Was such a pleasure working with you sir. Your love for films, your humbleness and your genuineness, is unmatchable!💥🔥 Thank you for being you అంటూ పోస్ట్​లో రాసుకొచ్చింది ఈ భామ.(Image Source : Instagram/rukshardhillon12)

4/7
డైరక్టర్ విజయ్ అమేజింగ్ పర్సన్ అంటూ My lovely friend, ace choreographer and now ace director @vijaybinni. Master you are amazing! Thank you for giving me kumari. She will always be special.♥️ అని రాసుకొచ్చింది. (Image Source : Instagram/rukshardhillon12)

5/7
సినిమాలో నాగ్​కి జోడిగా నటించిన అశిక గురించి ప్రస్తావిస్తూ @ashika_rangnath you have shined and how! Cannot wait for the world to see your smacking performance! అని క్లాంపిమెంట్ ఇచ్చింది.(Image Source : Instagram/rukshardhillon12)

6/7
తనకు జోడిగా నటించిన రాజ్ తరుణ్ గురించి @rajtarunn thank you for keeping me super entertained on sets and being a great co-actor. It was so much fun being Kumari to Bhaskar💕 అంటూ క్యాప్షన్ పెట్టింది.(Image Source : Instagram/rukshardhillon12)

7/7
అల్లరి నరేశ్, ఎమ్ ఎమ్ కీరవాణి ఇలానే పోస్ట్​లో మెన్షన్ చేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం సినిమా సక్సెస్​ని ఎంజాయ్ చేస్తున్నట్లు తన రీసెంట్ ఇన్​స్టా పోస్ట్​లో తెలిపింది ఈ భామ.(Image Source : Instagram/rukshardhillon12)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget