అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rukmini Vasanth Photos : క్యూట్ శాంటా లుక్‌లో కన్నడ బ్యూటీ రుక్మిణి
Rukmini Vasanth : సప్తసాగరాలు దాటి సినిమా హీరోయిన్ రుక్మిణి క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఫోటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది.
![Rukmini Vasanth : సప్తసాగరాలు దాటి సినిమా హీరోయిన్ రుక్మిణి క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఫోటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/25/678886c39435ed2242e6aceb786cd8e51703503535952874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రుక్మిణి వాసంత్ లేటేస్ట్ ఫోటోలు (Image Source : Instagram/RukminiVasanth)
1/6
![రుక్మిణి వాసంత్ ఇన్‌స్టా వేదికగా క్యూట్ ఫోటోలు షేర్ చేసింది. క్రిస్మస్ సందర్భంగా క్యూట్ లుక్స్‌లో కనిపించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/25/b88074e7d21d860ff3b24f70bfe6deeed8b38.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రుక్మిణి వాసంత్ ఇన్‌స్టా వేదికగా క్యూట్ ఫోటోలు షేర్ చేసింది. క్రిస్మస్ సందర్భంగా క్యూట్ లుక్స్‌లో కనిపించింది.
2/6
![తలపై శాంటా క్యాప్ పెట్టుకుని.. గ్రీన్ కలర్ చీరలో, రెడ్ బ్లౌజ్లో వేసుకుని చాలా క్యూట్‌గా ఫోటోలకు ఫోజులిచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/25/df1223ec843f2ce805b2b42b5dbdee410539c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తలపై శాంటా క్యాప్ పెట్టుకుని.. గ్రీన్ కలర్ చీరలో, రెడ్ బ్లౌజ్లో వేసుకుని చాలా క్యూట్‌గా ఫోటోలకు ఫోజులిచ్చింది.
3/6
![‘సప్త సాగరాలు దాటి’ రెండు భాగాల్లోనూ రుక్మిణి ఎంతో అద్భుతంగా నటించారు. ఆమె నటనకు ఎందరో అభిమానులైపోయారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/25/db5ab26cd0e07623a963e676c78219ce4f7c2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘సప్త సాగరాలు దాటి’ రెండు భాగాల్లోనూ రుక్మిణి ఎంతో అద్భుతంగా నటించారు. ఆమె నటనకు ఎందరో అభిమానులైపోయారు.
4/6
![‘సప్తసాగరాలు దాటి’ చిత్రంతో ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రుక్మిణి వసంత్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రామ్ పోతినేని సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/25/28e17c1cb787fdb1fec8c6113f72936adc9a2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘సప్తసాగరాలు దాటి’ చిత్రంతో ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రుక్మిణి వసంత్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రామ్ పోతినేని సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.
5/6
![ఈ భామ సోషల్ మీడియాలో తన క్యూట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. అభిమానులు ఈ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/25/81eebc93458bb96cabe2d54e7d2e86231ebdb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ భామ సోషల్ మీడియాలో తన క్యూట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. అభిమానులు ఈ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు.
6/6
![సప్త సాగరాల్లో ఆమె నటనకు ఫిదా అయిన డైరక్టర్లు భాషా భేదం లేకుండా ఆమెతో స్క్రిప్ట్ చర్చలు చేస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/25/87eef30e876e6abf290d4c6dc2c11c0fcb6c7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సప్త సాగరాల్లో ఆమె నటనకు ఫిదా అయిన డైరక్టర్లు భాషా భేదం లేకుండా ఆమెతో స్క్రిప్ట్ చర్చలు చేస్తున్నారు.
Published at : 25 Dec 2023 05:07 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
హైదరాబాద్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement