అన్వేషించండి
Ruhani Sharma Latest Photos : బ్లాక్ శారీలో కొంటే ఫోజులిచ్చిన కోహ్లీ మరదలు.. రుహానీ శర్మకు అలా చెప్పుకోవడం ఇష్టముండదట
Ruhani Sharma Photos in Black Saree : హీరోయిన్ తన లేటెస్ట్ ఫోటోషూట్ను బ్లాక్ శారీలో చేసింది. వాటిని ఇన్స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోలకు నెటిజన్స్ తెగ లైకులు కొడుతున్నారు.
రుహానీ శర్మ లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Ruhani Sharma)
1/6

రుహానీ శర్మ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. బ్లాక్ శారీలో.. దానికి తగిన డిజైనర్ బ్లౌజ్ పెయిర్ చేసి ఈ ఫోటోషూట్లో పాల్గొంది.(Images Source : Instagram/Ruhani Sharma)
2/6

ఈ ఫోటోలకు కొంటెగా చూస్తూ.. కన్ను కొడుతూ క్యూట్గా ఫోజులిచ్చింది రుహానీ శర్మ. బ్లాక్ శారీకి తగ్గట్లు నెక్ చౌకర్ పెట్టుకుంది. (Images Source : Instagram/Ruhani Sharma)
Published at : 29 Apr 2024 10:38 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















