అన్వేషించండి
బుర్జ్ ఖలీఫా ముందు రాకింగ్ రాకేష్-జోర్దార్ సుజాత ఫోజులు
రాకింగ్ రాకేష్-జోర్దార్ సుజాత కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరు దుబాయ్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నారు.
Photo@Rocking Rakesh/Instagram
1/7

‘జబర్దస్త్‘ కమెడియన్ రాకింగ్ రాకేష్, యాంకర్ సుజాత గత కొంత కాలంగా ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. Photo Credit: Rocking Rakesh/Instagram
2/7

సుజాత బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యింది. Photo Credit: Rocking Rakesh/Instagram
Published at : 28 Dec 2022 07:08 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
సినిమా
కర్నూలు

Nagesh GVDigital Editor
Opinion




















