అన్వేషించండి
Ritu Varma Photos: పండుగ కళ కాదు, రీతూ వర్మకు పెళ్లి కళ వచ్చినట్టు లేదూ?
మకర సంక్రాంతి సందర్భంగా రీతూ వర్మ లెహంగాలో సందడి చేశారు. ఆ ఫోటోలు చూస్తే... పండుగ కళ కాదు, పెళ్లి కళ వచ్చినట్టు లేదూ!? (Image Courtesy : rituvarma / Instagram)
రీతూ వర్మ (Image Courtesy : rituvarma / Instagram)
1/8

రీతూ వర్మ హైదరాబాదీ అమ్మాయి. ఆమె తల్లిదండ్రుల మూలాలు ఉత్తరాదిలో ఉన్నప్పటికీ... ఆమె చిన్నతనం నుంచి భాగ్య నగరంలో పెరిగారు. తెలుగు పండుగలను సెలబ్రేట్ చేసుకోవడం అలవాటు. మకర సంక్రాంతి సందర్భంగా రీతూ వర్మ లెహంగాలో ఫోటోలు షేర్ చేశారు. పండుగ కళ కంటే ఆ ఫోటోల్లో పెళ్లి కళ కొట్టొచ్చినట్టు ఉందని భావిస్తున్న నెటిజనులు కూడా ఉన్నారు. (Image Courtesy : rituvarma / Instagram)
2/8

పెళ్లి కళ అంటే రీతూ వర్మను పెళ్లి చేసుకోమని కాదు... ఆ అమ్మాయి ధరించిన డ్రస్ కాబోయే పెళ్లి కుమార్తెలకు, త్వరలో పెళ్లి చేసుకోవాలని భావించే అమ్మాయిలకు మంచి ఆప్షన్ అన్నమాట. (Image Courtesy : rituvarma / Instagram)
Published at : 16 Jan 2024 11:09 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆటో
జాబ్స్
హైదరాబాద్
ఓటీటీ-వెబ్సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















