అన్వేషించండి
Ritika Singh : జిమ్ లో బాక్సింగ్ బ్యూటీ సెగలు..రితికా సింగ్ ఫొటోస్ చూశారా!
Ritika Singh Photos: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రితికా సింగ్ ఎప్పటికప్పుడు జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ పిక్స్ షేర్ చేస్తుంటుంది. బాక్సింగ్ బ్యూటీ స్టన్నింగ్ లుక్ మీరూ చూసేయండి..
Image Credit: Ritika Singh/Instagram
1/6

కిక్ బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్ లో సత్తా చూపించి..ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది రితికా సింగ్. సుధా కొంగర తెరకెక్కించిన సాలా ఖదూస్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన రితికా సింగ్.. ఆ మూవీ రీమేక్ గా వచ్చిన గురుతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.
2/6

తమిళంలో మాధవన్, తెలుగులో వెంకటేష్..రెండు సినిమాల్లోనూ రితికానే నటించింది..ఆ మూవీ సక్సెస్ కావడంతో వరుస ఆఫర్స్ వచ్చాయి. ఆ తర్వాత తెలుగు కన్నా తమిళ మూవీస్ లోనే ఎక్కువగా నటించింది.
Published at : 14 Sep 2024 10:36 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















