అన్వేషించండి

రిషబ్ శెట్టికి దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు, పునీత్ రాజ్ కుమార్ కు అంకితమిచ్చిన ‘కాంతార’ నటుడు

‘కాంతార’ దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టికి అరుదైన గౌరవం లభించింది. ‘దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’లో ‘ది మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్’ అవార్డును అందుకున్నారు.

‘కాంతార’ దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టికి అరుదైన గౌరవం లభించింది. ‘దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’లో ‘ది మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్’ అవార్డును అందుకున్నారు.

Photo@Rishab Shetty/Instagram

1/7
చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకు సినిమా ‘కాంతార’. రూ. 15 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూళు చేసింది. ఈ చిత్రంలో నటించి, దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టికి అరుదైన గౌరవం దక్కింది. Photo Credit: Rishab Shetty/Instagram

2/7
సినీ రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును రిషబ్ అందుకున్నారు. Photo Credit: Rishab Shetty/Instagram
సినీ రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును రిషబ్ అందుకున్నారు. Photo Credit: Rishab Shetty/Instagram
3/7
ముంబైలో జరిగిన దాదా సాహేబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రిషబ్  2023 సంవత్సరానికి గానూ రిషబ్ శెట్టికి ఈ అవార్డు అందించారు. ఈ విషయాన్ని ఆయన ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. Photo Credit: Rishab Shetty/Instagram

4/7
‘కాంతార’ ఘన విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ ఆయన  కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డుతో తనపై బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఈ పురస్కారం దక్కడం గౌరవంగా భావిస్తున్నానన్న ఆయన.. తనను నమ్మి అవకాశం ఇచ్చిన హోంబాలే ఫిల్మ్స్ కు, విజయ్ కిరగందూర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. తన భార్య ప్రగతి శెట్టికి, మద్దతు ఇచ్చిన కాంతారావు బృందానికి, సాంకేతిక నిపుణులకు రిషబ్ శెట్టి ధన్యవాదాలు తెలిపారు. Photo Credit: Rishab Shetty/Instagram

5/7
ఈ అవార్డును దివంగత కన్నడ స్టార్‌ నటుడు పునీత్ రాజ్‌కుమార్, లెజెండరీ డైరెక్టర్‌ ఎస్‌కె భగవాన్‌లకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. Photo Credit: Rishab Shetty/Instagram
ఈ అవార్డును దివంగత కన్నడ స్టార్‌ నటుడు పునీత్ రాజ్‌కుమార్, లెజెండరీ డైరెక్టర్‌ ఎస్‌కె భగవాన్‌లకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. Photo Credit: Rishab Shetty/Instagram
6/7
ఈ సందర్భంగా హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ రిషబ్‌ శెట్టికి అభినందనలు తెలిపింది. ఆయన హార్డ్‌ వర్క్‌, అంకితభావం అద్భుతంగా ఫలించాయని తెలిపింది. ఈ డ్రీమ్‌ రన్‌ కొనసాగాలని, మరెన్నో విజయాలు సాధించానలి కోరుకుంటున్నట్లు ట్వీట్‌ చేసింది. మరోవైపు  హోంబలే ఫిల్మ్స్‌ ‘కాంతార’ ప్రీక్వెల్‌ను  చిత్రీకరిస్తున్నది.Photo Credit: Rishab Shetty/Instagram

7/7
రిషబ్ ఇటీవల బెంగళూరులోని రాజ్‌భవన్‌లో ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి డిన్నర్ చేశారు. దేశంలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధాని మోదీతో పంచుకున్నట్లు తెలిపారు. సినీ ఇండస్ట్రీకి చెందిన కొన్ని డిమాండ్లను కూడా ప్రధాని నోట్ చేసుకున్నట్లు వెల్లడించారు. కన్నడ  సంస్కృతికి ప్రాతినిధ్యం వహించే ‘కాంతార’ మూవీని తీసినందుకు తమను అభినందించినట్లు చెప్పారు.Photo Credit: Rishab Shetty/Instagram

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Darshini Gowda: బుల్లితెర నాగకన్య.. చిల్లింగ్ నటి దర్శిని గౌడ.. రియల్ లైఫ్, ప్రేమాయణం విశేషాలు
బుల్లితెర నాగకన్య.. చిల్లింగ్ నటి దర్శిని గౌడ.. రియల్ లైఫ్, ప్రేమాయణం విశేషాలు
Mirai Japan Advance Booking: జపాన్‌లో మిరాయ్ సంచలనం.. బాహుబలి, దురంధర్‌ను దాటి దూకుడు
జపాన్‌లో మిరాయ్ సంచలనం.. బాహుబలి, దురంధర్‌ను దాటి దూకుడు
Toxic Actor Yash: నాలాంటి వాడికి పెద్ద కలలు కనే ధైర్యం ఇచ్చారు! తెలుగు స్పీచ్‌తో అదరగొట్టిన టాక్సిక్ హీరో యశ్
నాలాంటి వాడికి పెద్ద కలలు కనే ధైర్యం ఇచ్చారు! తెలుగు స్పీచ్‌తో అదరగొట్టిన టాక్సిక్ హీరో యశ్
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 22nd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి యాక్సిడెంట్ చేసిన విహారి! నడిరోడ్డు మీద భర్తతో గొడవ పడ్డ లక్ష్మీ 2.0!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి యాక్సిడెంట్ చేసిన విహారి! నడిరోడ్డు మీద భర్తతో గొడవ పడ్డ లక్ష్మీ 2.0!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Embed widget