అన్వేషించండి

Rashmika Mandanna : షేడ్స్ ఆఫ్ రష్మిక మందన్న.. కొంచెం కారంగా కొంచెం గారంగా ఇంట్రెస్టింగ్ క్యాప్షన్స్ ఇచ్చేసిందిగా

Rashmika Mandanna Latest Photos : రష్మిక మందన్న తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. తన లైఫ్ డైయిరీలోని కొన్ని ఫన్నీ, క్రేజీ స్టఫ్​ను ఇన్​స్టాలో షేర్ చేసింది.

Rashmika Mandanna Latest Photos : రష్మిక మందన్న తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. తన లైఫ్ డైయిరీలోని కొన్ని ఫన్నీ, క్రేజీ స్టఫ్​ను ఇన్​స్టాలో షేర్ చేసింది.

రష్మిక మందన్న లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Rashmika Mandanna)

1/9
లైఫ్ ఎసెన్సిషయల్స్ అంటూ రష్మికమందన్న కొన్ని క్రేజీ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. వాటికి మంచి క్యాప్షన్స్ కూడా ఇచ్చింది. (Images Source : Instagram/Rashmika Mandanna)
లైఫ్ ఎసెన్సిషయల్స్ అంటూ రష్మికమందన్న కొన్ని క్రేజీ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. వాటికి మంచి క్యాప్షన్స్ కూడా ఇచ్చింది. (Images Source : Instagram/Rashmika Mandanna)
2/9
వీలు కుదిరినప్పుడల్లా పడుకోవాలి అంటూ.. Zzzz 🥱 - anytime in the day anywhere anyhow.. I will find you my love (my sweet sweet sleep🤍) రాసుకొచ్చింది.(Images Source : Instagram/Rashmika Mandanna)
వీలు కుదిరినప్పుడల్లా పడుకోవాలి అంటూ.. Zzzz 🥱 - anytime in the day anywhere anyhow.. I will find you my love (my sweet sweet sleep🤍) రాసుకొచ్చింది.(Images Source : Instagram/Rashmika Mandanna)
3/9
బుక్స్ చదివే అలవాటు ఎంత మంచిదో చెప్తూ.. Good book 📕 - the new found love of my life!! 💛 you’ve come late into my life but I am glad I found you! 🥰 అని రాసుకొచ్చింది.(Images Source : Instagram/Rashmika Mandanna)

4/9
లైఫ్​లో ఎన్ని చేసినా.. మనకంటూ కొన్ని స్వీట్ ట్రీట్స్ ఇచ్చుకోవాలని Sweet treats 🍫 - describes major part of my life. 💘 చెప్పకనే చెప్తోంది.(Images Source : Instagram/Rashmika Mandanna)
లైఫ్​లో ఎన్ని చేసినా.. మనకంటూ కొన్ని స్వీట్ ట్రీట్స్ ఇచ్చుకోవాలని Sweet treats 🍫 - describes major part of my life. 💘 చెప్పకనే చెప్తోంది.(Images Source : Instagram/Rashmika Mandanna)
5/9
ఇవన్నీ చేయాలంటే చేతిలో పని ఉండాలంటూ చెప్పకనే చెప్పింది. చేసే వర్క్​ పట్ల ఎప్పుడూ గ్రేట్ ఫుల్​గా ఉండాలంటూ Work 💃🏻 - thankyou god! And everyone of you for letting me live the life that I do today! Destiny and YOU my lovelies got me here and I can’t be more grateful! ❤ రాసుకొచ్చింది.(Images Source : Instagram/Rashmika Mandanna)

6/9
వీలున్నప్పుడల్లా ఓ ట్రిప్ వేసేయమంటూ Travel ✈️ - guys !! Travel!! Travel the world!! As much as possible at your own convenience.. but travel!! It’s good for mood, body, mind, heart and everything! Expect if you spend too much maybe 🥲🤷🏻‍♀ but travel! Spend on memories not as much on things 💜 సజెషన్స్ ఇచ్చింది.(Images Source : Instagram/Rashmika Mandanna)

7/9
కాఫీ అంటే రష్మికకు చాలా ఇష్టం. ఈ విషయాన్నే Coffee ☕ - definitely a Kodava girl I am 😄😄 the smell of coffee and the smell of coffee blossoms.. hmmmm I miss that! క్యాప్షన్​గా రాసుకొచ్చింది.(Images Source : Instagram/Rashmika Mandanna)

8/9
పెట్ ప్రామిస్. హైదరాబాద్ వచ్చి త్వరలోనే నిన్ను కలుసుకుంటా మిస్ యూ అంటూ Aura 🐶 - my little baby girl❤ I will get you back to Hyderabad asap !! but my god! What would I do without you! ❤ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Rashmika Mandanna)

9/9
ఎప్పుడూ సీరియస్​గానే కాదు.. లైఫ్​లో కాస్త్ ఫన్ ఉండాలంటుంది. Having fun 🧸 - what’s life without the fun 😋 అందుకే ఈ క్రేజి ఫోటోకి ఈ క్రేజి క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Rashmika Mandanna)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Charishma Shreekhar : బుల్లితెర విలన్ కూతురు..  వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Eshwar Sai Madhuri Rathod Songs : మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
Brahmanandam Brother Video: అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu  Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి  న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget