అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rana Naidu Web Series Stills : 'రానా నాయుడు'లో వెంకటేష్ & రానా ఫైట్ - వెబ్ సిరీస్ స్టిల్స్
నిజ జీవితంలో బాబాయ్ అబ్బాయ్ అయిన వెంకటేష్, రానా నటిస్తున్న వెబ్ సిరీస్ 'రానా నాయుడు'. రీసెంట్ గా ట్రైలర్ విడుదల చేశారు. ఆ సిరీస్ స్టిల్స్ ఇవి.
![నిజ జీవితంలో బాబాయ్ అబ్బాయ్ అయిన వెంకటేష్, రానా నటిస్తున్న వెబ్ సిరీస్ 'రానా నాయుడు'. రీసెంట్ గా ట్రైలర్ విడుదల చేశారు. ఆ సిరీస్ స్టిల్స్ ఇవి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/16/b7e91c4232a88eaa08a27d773df584b41676540899574313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'రానా నాయుడు' వెబ్ సిరీస్ లో వెంకటేష్, రానా
1/8
![విక్టరీ వెంకటేష్ & రానా దగ్గుబాటి... నిజ జీవితంలో బాబాయ్ & అబ్బాయ్ అయిన వీళ్ళిద్దరూ కలిసి నటించిన తొలి వెబ్ సిరీస్ 'రానా నాయుడు'.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/16/974295935883b3263dd4524053c34c0dc4a9f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
విక్టరీ వెంకటేష్ & రానా దగ్గుబాటి... నిజ జీవితంలో బాబాయ్ & అబ్బాయ్ అయిన వీళ్ళిద్దరూ కలిసి నటించిన తొలి వెబ్ సిరీస్ 'రానా నాయుడు'.
2/8
!['రానా నాయుడు' వెబ్ సిరీస్ ట్రైలర్ రీసెంట్ గా విడుదల అయ్యింది. అందులో తండ్రీ కొడుకులుగా బాబాయ్ & అబ్బాయ్ వెంకీ, రానాల నటన... వాళ్ళిద్దరి డైలాగులు అందరినీ ఆకట్టుకున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/16/fdac419c1248d9c2586b0eb2b5a898e648226.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'రానా నాయుడు' వెబ్ సిరీస్ ట్రైలర్ రీసెంట్ గా విడుదల అయ్యింది. అందులో తండ్రీ కొడుకులుగా బాబాయ్ & అబ్బాయ్ వెంకీ, రానాల నటన... వాళ్ళిద్దరి డైలాగులు అందరినీ ఆకట్టుకున్నాయి.
3/8
!['రానా నాయుడు'లో సుర్విన్ చావ్లా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/16/83ab145db28fb51052416c82630a80bd6b523.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'రానా నాయుడు'లో సుర్విన్ చావ్లా
4/8
!['రానా నాయుడు'లో సుర్విన్ చావ్లా, ఇతర నటీనటులతో రానా దగ్గుబాటి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/16/0abb2c3e2cb1a1cedeba568def6acd1a2e4af.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'రానా నాయుడు'లో సుర్విన్ చావ్లా, ఇతర నటీనటులతో రానా దగ్గుబాటి
5/8
![అమెరికన్ సిరీస్ 'రే డోనోవన్'కు ఇండియన్ అడాప్షన్ ఈ 'రానా నాయుడు'](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/16/974295935883b3263dd4524053c34c0df3f02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అమెరికన్ సిరీస్ 'రే డోనోవన్'కు ఇండియన్ అడాప్షన్ ఈ 'రానా నాయుడు'
6/8
![మార్చి 10, 2023న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో 'రానా నాయుడు' వెబ్ సిరీస్ ప్రీమియర్ కానుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/16/6c7a1628d5f077bde514daba172bf00dc7694.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మార్చి 10, 2023న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో 'రానా నాయుడు' వెబ్ సిరీస్ ప్రీమియర్ కానుంది.
7/8
!['రానా నాయుడు' సిరీస్ లో సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, గౌరవ్ చోప్రా, ప్రియా బెనర్జీ, ఆశిష్ విద్యార్థి తదితరులు నటించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/16/1450364593ddaa72192b15c33b7c28bb08ffb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'రానా నాయుడు' సిరీస్ లో సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, గౌరవ్ చోప్రా, ప్రియా బెనర్జీ, ఆశిష్ విద్యార్థి తదితరులు నటించారు.
8/8
![రానా నాయుడు వెబ్ సిరీస్ స్టిల్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/16/641de0f22083d07e3f4617b78c69358452343.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రానా నాయుడు వెబ్ సిరీస్ స్టిల్స్
Published at : 16 Feb 2023 03:31 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
నిజామాబాద్
పాలిటిక్స్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement