టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది రకుల్ ప్రీత్ సింగ్. అల్లు అర్జున్, మహేశ్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలతో కలసి నటించింది.
ప్రస్తుతానికి టాలీవుడ్ లో క్రేజ్ కాస్త తగ్గినా బాలీవుడ్ లో మాత్రం అమ్మడు ఇంకా జోరుమీదుంది.
ఢిల్లీకి చెందిన రకుల్ ప్రీత్ సింగ్ కన్నడ సినిమాతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. మిస్ ఇండియా పోటీలో పాల్గొన్న తర్వాత 'కెరటం' మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన రకుల్ కి ఆ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. కొన్నాళ్ల గ్యాప్ తర్వాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో మెరిసిన ఈ నాజూకు సోయగం అప్పటి నుంచీ కెరీర్లో దూసుకుపోతోంది.
జాకీ భగ్నానీతో ప్రేమలో మునిగి తేలుతున్న ఈ భామ పెళ్లి కబురు ఎప్పుడు చెబుతుందోనని ఎదురుచూస్తున్నారు అభిమానులు. -Image credit: RakulPreet Singh/Instagram
రకుల్ ప్రీత్ సింగ్ (Image credit: RakulPreet Singh/Instagram)
రకుల్ ప్రీత్ సింగ్ (Image credit: RakulPreet Singh/Instagram)
రకుల్ ప్రీత్ సింగ్ (Image credit: RakulPreet Singh/Instagram)
Poonam Bajwa: 'బాస్' భామ పరువాల విందు చేస్తూ హీటెక్కిస్తున్న పూనమ్ బజ్వా
Rashmika Mandanna: జుహు ఫిట్ నెస్ సెంటర్ లో జిమ్ చేసి వస్తున్న రష్మిక మందన్నా
Madonna Sebastian Photos: కూల్ అండ్ క్యూట్ గా ఉన్న ప్రేమమ్ బ్యూటీ
Yash Raksha Bandan Photos: రాకీ భాయ్ సిస్టర్ ని చూశారా!
Dimple Hayathi: డింపుల్ హయతి ఎక్స్‌పోజింగ్‌లో టాపర్ ఆఫ్ ద బ్యాచ్
Malik Review: మాలిక్ రివ్యూ: ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్ ఆకట్టుకుంటుందా?
Telangana Cabinet : ఆగస్టు 15 నుంచి పది లక్షల మంది కొత్తగా సామాజిక పెన్షన్లు - తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు !
కొణిదెల వారింట పెళ్లి సందడి - ఆ యాంకర్‌తో మెగా హీరో నిశ్చితార్థం!
టార్గెట్ లోకేష్ వ్యూహంలో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందా?