అన్వేషించండి
అమెరికాలో రామ్ చరణ్ సందడి, టీవీల్లో ఇంటర్వ్యూలు, ఫ్యాన్స్ తో సెల్ఫీలు
రామ్ చరణ్ అమెరికాలో సందడి చేస్తున్నారు. పాపులర్ టీవీ షో ‘గుడ్ మార్నింగ్ అమెరికా‘లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనను చూడడానికి వచ్చిన అభిమానులతో కాసేపు సరదాగా గడిపారు.
Photo Credit: Social Media
1/8

‘RRR’ నటుడు రామ్ చరణ్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ టీవీ షోలో పాల్గొన్నారు. అమెరికన్స్ ఎక్కువగా చూసే టెలివిజన్ కార్యక్రమాల్లో ఇదొకటి. Photo Credit: Social Media
2/8

టామ్ క్రూజ్, లియోనార్డో డికాప్రియో, ర్యాన్ రెనాల్డ్స్ వంటి హాలీవుడ్ టాప్ హీరోలు 'గుడ్ మార్నింగ్ అమెరికా' షోలో సందడి చేశారు. Photo Credit: Social Media
3/8

ఇండియా నుంచి న్యూ ఏజ్ స్టార్స్ ఈ షోకి వెళ్ళడం రామ్ చరణ్ తోనే మొదలు. Photo Credit: Social Media
4/8

ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న తొలి తెలుగు హీరో, న్యూ ఏజ్ ఇండియన్ స్టార్ ఆయనే. Photo Credit: Social Media
5/8

‘గుడ్ మార్నింగ్ అమెరికా’ కార్యక్రమానికి వెళ్ళిన చెర్రీని చూడటానికి పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ వచ్చారు. వాళ్ళతో ఆయన సెల్ఫీలు దిగారు. Photo Credit: Social Media
6/8

కాసేపు అమెరికాలోని తన అభిమానులతో ముచ్చటిస్తూ చరణ్ సందడి చేశారు. Photo Credit: Social Media
7/8

అమెరికాకు వెళ్ళే ముందు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో అయ్యప్ప మాలతో కనిపించిన చెర్రీ, అక్కడికి వెళ్లాక మాల తీసి స్టైలిష్ లుక్ లో కనిపించారు. Photo Credit: Social Media
8/8

అయ్యప్ప మాల తీసి రామ్ చరణ్ స్టైలిష్ లుక్ లో కనిపించారు. Photo Credit: Social Media
Published at : 23 Feb 2023 09:21 AM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
క్రైమ్
విశాఖపట్నం
పర్సనల్ ఫైనాన్స్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















