అన్వేషించండి
Anjali Photos: పింక్ శారీలో అంజలి మామూలుగా లేదు!
Image Credit: Anajali / Instagram
1/8

ఈ జనరేషన్ సీతమ్మగా మెప్పించిన అంజలి.. 'జర్నీ', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ' సినిమాల హిట్ తర్వాత ఎక్కడికో వెళ్లిపోతుంది అనుకున్నారు. కానీ ఆ జోరు కంటిన్యూ చేయలేకపోయింది. వెండితెరకు దూరం కాలేదు కానీ కొన్ని రోజులు తమిళంలో, కొన్నిరోజులు తెలుగులో అంటూ మెరుస్తూ వచ్చింది. పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమాలో నటనతో ఆకట్టుకుంది.
2/8

ప్రస్తుతం అంజలి...మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది.
Published at : 14 Jun 2022 05:07 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















