అన్వేషించండి

Neha Sharma: అహో నేహా.. ‘చిరుత’కే చెమటలు పట్టించే చూపులు నీవి!

- Image Credit: Neha Sharma/Instagram

1/6
రామ్ చరణ్ మొదటి చిత్రం ‘చిరుత’లో హీరోయిన్ నేహా శర్మ గుర్తుందా? పూరీ చెక్కిన ఈ శిల్పం.. ఇప్పుడు బాలీవుడ్ చిత్రాలతోపాటు ‘ఇల్లీగల్’ అనే వెబ్‌సీరిస్‌లో కూడా నటిస్తోంది. సినిమాలు కంటే.. ఆమెకు ఈ తాజా వెబ్‌సీరిసే మంచి గుర్తింపునిచ్చింది. ‘చిరుత’ తర్వాత దాదాపు రెండేళ్లు గ్యాప్ ఇచ్చిన.. నేహా ‘కుర్రాడు’ సినిమాలో నటించింది. కానీ, ఆమెను లక్ వరించలేదు. దీంతో బాలీవుడ్‌లో తన లక్ పరీక్షించుకోడానికి వెళ్లింది. ‘క్రూక్’ చిత్రంతో హిందీ పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత చేతి నిండా చిత్రాలతో ఆమె మళ్లీ వెనక్కి చూడలేదు. ‘జువాంగ్‌జాంగ్’ అనే మాండరిన్ చైనీస్ చిత్రంలో నటించింది. ఆ తర్వాత తమిళంలో ‘సోలో’ చిత్రంలో నటించింది. అది పెద్దగా హిట్ కొట్టకపోవడంతో మళ్లీ బాలీవుడ్‌కు వచ్చేసింది. ప్రస్తుతం ఆమె నటించిన ‘ఇల్లీగల్’ వెబ్‌సీరిస్ విజయవంతంగా సాగుతోంది. - Image Credit: Neha Sharma/Instagram

2/6
అహో నేహా.. ‘చిరుత’కే చెమటలు పట్టించే చూపులు నీవి! - Image Credit: Neha Sharma/Instagram
అహో నేహా.. ‘చిరుత’కే చెమటలు పట్టించే చూపులు నీవి! - Image Credit: Neha Sharma/Instagram
3/6
అహో నేహా.. ‘చిరుత’కే చెమటలు పట్టించే చూపులు నీవి! - Image Credit: Neha Sharma/Instagram
అహో నేహా.. ‘చిరుత’కే చెమటలు పట్టించే చూపులు నీవి! - Image Credit: Neha Sharma/Instagram
4/6
అహో నేహా.. ‘చిరుత’కే చెమటలు పట్టించే చూపులు నీవి! - Image Credit: Neha Sharma/Instagram
అహో నేహా.. ‘చిరుత’కే చెమటలు పట్టించే చూపులు నీవి! - Image Credit: Neha Sharma/Instagram
5/6
అహో నేహా.. ‘చిరుత’కే చెమటలు పట్టించే చూపులు నీవి! - Image Credit: Neha Sharma/Instagram
అహో నేహా.. ‘చిరుత’కే చెమటలు పట్టించే చూపులు నీవి! - Image Credit: Neha Sharma/Instagram
6/6
అహో నేహా.. ‘చిరుత’కే చెమటలు పట్టించే చూపులు నీవి! - Image Credit: Neha Sharma/Instagram
అహో నేహా.. ‘చిరుత’కే చెమటలు పట్టించే చూపులు నీవి! - Image Credit: Neha Sharma/Instagram

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 17th: నిండు మనసులు: మంజు ఇంట్లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం! కళ్లు తిరిగి పడిపోయిన ప్రేరణ.. కారణమేంటో తెలుసా!
నిండు మనసులు: మంజు ఇంట్లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం! కళ్లు తిరిగి పడిపోయిన ప్రేరణ.. కారణమేంటో తెలుసా!
Irumudi Mallepoola Pallaki Song : మణికంఠుడెక్కినాడు అందాల పల్లకీ - ఇరుముడి అయ్యప్ప పాట లిరిక్స్
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకీ - ఇరుముడి అయ్యప్ప పాట లిరిక్స్
Nindu Noorella Saavasam Serial Today August 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆశ్రమంలోకి దూరిన ప్రచండ – ప్రచండకు వార్నింగ్‌ ఇచ్చిన మనోహరి
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆశ్రమంలోకి దూరిన ప్రచండ – ప్రచండకు వార్నింగ్‌ ఇచ్చిన మనోహరి
Jabardasth Pavithra : జబర్దస్త్ పవిత్ర బ్రేకప్ స్టోరీ - హీరోయిన్ అనుపమకు జరిగినట్లే జరిగిందా!... అసలేంటీ నార్సిస్టిక్ అబ్యూస్?
జబర్దస్త్ పవిత్ర బ్రేకప్ స్టోరీ - హీరోయిన్ అనుపమకు జరిగినట్లే జరిగిందా!... అసలేంటీ నార్సిస్టిక్ అబ్యూస్?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget