అన్వేషించండి
Ram Chaarn: ఇకపై డా.రామ్ చరణ్ - గౌరవ డాక్టరేట్ అందుకున్న 'గ్లోబల్ స్టార్', ఫోటోలు చూశారా?
Ram Charan: రామ్ చరణ్ తాజాగా వేల్స్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Image Source: Twitter
1/6

Ram Charan Received Doctorate: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు డా. రామ్ చరణ్ అయిపోయారు. తాజాగా చరణ్ వేల్స్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు.
2/6

సినీరంగ, ఎంటర్‌ప్రెన్యూరర్‌గా ఆయన అందిస్తున్న సేవలకుగానూ చెన్నై వేల్స్ యూనివర్సిటీ ఈ ఏడాది లిటరేచర్‌లో ఆయనకు డాక్టరేట్‌ను ప్రకటించింది.
Published at : 13 Apr 2024 09:35 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్‌బాస్

Nagesh GVDigital Editor
Opinion




















