అన్వేషించండి
Rakul Preeth Singh : రకుల్ ప్రీత్‌సింగ్‌ని చూశారా? డీప్ నెక్ డ్రెస్‌లో దియాలా మెరిసిపోతున్న బ్యూటీ
Rakul Preeth Singh Latest Photos : రకుల్ ప్రీత్ సింగ్ దీపావళి ముగిసిన తర్వాత తన లుక్‌ని పోస్ట్ చేసింది. డీప్ నెక్ డ్రెస్‌లో దియాలా మెరిసిపోతుంది బ్యూటీ.
రకుల్ ప్రీత్ సింగ్ దీపావళి లుక్ (Images Source : Instagram/Rakul Preeth Singh)
1/6

పెళ్లి తర్వాత మొదటి దీపావళి చేసుకుంది రకుల్ ప్రీత్ సింగ్. అందుకే పండుగ సమయంలో కాకుండా.. ముగిసిన తర్వాత కూడా తన లుక్స్‌ని పోస్ట్ చేస్తుంది ఈ బ్యూటీ. (Images Source : Instagram/Rakul Preeth Singh)
2/6

తాజాగా దీపావళికి తగ్గట్లు జిగేల్మనే ట్రెడీషనల్ డ్రెస్‌లో మెరిసింది రకుల్. స్టోన్స్‌తో వచ్చిన డీప్ నెక్ డ్రెస్ వేసుకుని రకుల్ అందంగా కనిపించింది.(Images Source : Instagram/Rakul Preeth Singh)
Published at : 06 Nov 2024 11:18 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















