అన్వేషించండి

Rakul Preeth Singh : పెళ్లి సమయం దగ్గరికొస్తుంటే.. పలుచటి దుస్తుల్లో అందాలు ఆరబోస్తున్న రకుల్

Rakul Preeth Singh Photos : రకుల్ ప్రీత్ సింగ్ తన బాయ్​ఫ్రెండ్ అయిన బాలీవుడ్ నటుడిని త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. ఈ సమయంలో ఆమె పలుచని దుస్తుల్లో స్టన్నింగ్​గా ఫోటోషూట్ చేసింది.

Rakul Preeth Singh Photos : రకుల్ ప్రీత్ సింగ్ తన బాయ్​ఫ్రెండ్ అయిన బాలీవుడ్ నటుడిని త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. ఈ సమయంలో ఆమె పలుచని దుస్తుల్లో స్టన్నింగ్​గా ఫోటోషూట్ చేసింది.

రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/rakulpreet)

1/6
ఇటీవలె బాయ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్​తో కలిసి రకుల్ ప్రీత్ సింగ్ బ్యాచిలర్ పార్టీ చేసుకుందంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్​లో వార్తలు వచ్చాయి. ఫిబ్రవరిలోనే పెళ్లి జరుగనుందని బంధువర్గాలు చెప్తున్నాయి. (Images Source : Instagram/rakulpreet)

2/6
పెళ్లి సమయం దగ్గరికొస్తున్న ఈ వేళ రకుల్ పలుచటి దుస్తుల్లో ఫోటోషూట్ చేసింది. స్టన్నింగ్​ లుక్స్ ఇస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/rakulpreet)
పెళ్లి సమయం దగ్గరికొస్తున్న ఈ వేళ రకుల్ పలుచటి దుస్తుల్లో ఫోటోషూట్ చేసింది. స్టన్నింగ్​ లుక్స్ ఇస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/rakulpreet)
3/6
సూపర్ కిల్లింగ్ లుక్స్​లో రకుల్ ప్రీత్ సూపర్​గా కనిపించింది. చెవులకు జ్యూవెలరీ పెట్టుకుని హెయిర్ లీవ్ చేసి ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/rakulpreet)
సూపర్ కిల్లింగ్ లుక్స్​లో రకుల్ ప్రీత్ సూపర్​గా కనిపించింది. చెవులకు జ్యూవెలరీ పెట్టుకుని హెయిర్ లీవ్ చేసి ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/rakulpreet)
4/6
గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న రకుల్‌ ప్రీత్‌సింగ్‌, జాకీ భగ్నాని ఫిబ్రవరి 22న పెళ్లి చేసుకోనున్నారనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. అయితే ఇరువర్గాల నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.(Images Source : Instagram/rakulpreet)

5/6
బంధువులు, సన్నిహితుల మధ్య.. గోవాలో వీళ్లు డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోనున్నట్లు సమాచారం. రీసెంట్​గా వీరు థాయిలాండ్​లో బ్యాచిలర్ పార్టీ చేసుకున్నట్లు పలు ఫోటోలు వైరల్ అయ్యాయి. (Images Source : Instagram/rakulpreet)

6/6
తెలుగులో హీరోయిన్​గా మంచి పేరు తెచ్చుకున్న రకుల్ ఇప్పుడు మొత్తం బాలీవుడ్​పైనే ఫోకస్ పెట్టింది. ఇండియన్‌ - 2', 'అయాలన్‌' తదితర సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటుంది.(Images Source : Instagram/rakulpreet)
తెలుగులో హీరోయిన్​గా మంచి పేరు తెచ్చుకున్న రకుల్ ఇప్పుడు మొత్తం బాలీవుడ్​పైనే ఫోకస్ పెట్టింది. ఇండియన్‌ - 2', 'అయాలన్‌' తదితర సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటుంది.(Images Source : Instagram/rakulpreet)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 22nd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి యాక్సిడెంట్ చేసిన విహారి! నడిరోడ్డు మీద భర్తతో గొడవ పడ్డ లక్ష్మీ 2.0!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి యాక్సిడెంట్ చేసిన విహారి! నడిరోడ్డు మీద భర్తతో గొడవ పడ్డ లక్ష్మీ 2.0!
Allu Arjun On Chiranjeevi Birthday: కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
Mugguru Kothulu: ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 22th:ఆస్తి మొత్తం చిట్టి పేర రాస్తానన్న రామచంద్రం...దీనికి సుందరి వేసిన ఎత్తు ఏంటి..?
నువ్వులేక నేను లేను: ఆస్తి మొత్తం చిట్టి పేర రాస్తానన్న రామచంద్రం...దీనికి సుందరి వేసిన ఎత్తు ఏంటి..?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో -  50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget