అన్వేషించండి
Rakul Preeth Singh Latest Photos : రకుల్ ప్రీత్ సింగ్.. నీతా అంబానీలా ఉందంటున్న నెటిజన్.. మీకు అలానే అనిపిస్తుందా?
Rakul Preet Singh : రకుల్ ప్రీత్ నిన్నటి వరకు హాట్ ఫోటోషూట్లు చేసి అభిమానులను అలరించింది. తాజాగా ఈ భామ అనార్కలీ డ్రెస్‌లో మెరిసి అభిమానులను మంత్రముగ్ధుల్ని చేసింది.
రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagaram/Rakul Singh)
1/6

రకుల్ ప్రీత్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. అనార్కలీ డ్రెస్‌లో అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagaram/Rakul Singh)
2/6

బ్లాక్, గోల్డ్ అంచులతో వచ్చిన లాంగ్ లెంగ్త్ డ్రెస్‌లో రకుల్ అందంగా ముస్తాబైంది. డ్రెస్‌కి తగ్గట్లు భారీ ఝుంకాలు పెట్టుకుంది. (Images Source : Instagaram/Rakul Singh)
Published at : 25 Apr 2024 07:32 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















