అన్వేషించండి

Raashi Khanna : పర్ఫెక్ట్ దీపావళి లుక్​లో రాశీ ఖన్నా.. ఇంత అందంగా ఉన్నావేంటి అంటోన్న ఫ్యాన్స్

Raashi Khanna Diwali Look : దీపావళి లుక్స్​లో ఈ మధ్య సెలబ్రెటీలు తెగ మెరిసిపోతున్నారు. రాశీ ఖన్నా కూడా తాజాగా ట్రెడీషనల్​గా ముస్తాబై దీపావళి లుక్స్ అంటూ చెప్పుకొచ్చింది.

Raashi Khanna Diwali Look : దీపావళి లుక్స్​లో ఈ మధ్య సెలబ్రెటీలు తెగ మెరిసిపోతున్నారు. రాశీ ఖన్నా కూడా తాజాగా ట్రెడీషనల్​గా ముస్తాబై దీపావళి లుక్స్ అంటూ చెప్పుకొచ్చింది.

రాశి ఖన్నా దీపావళి లుక్ 2024 (Images Source : Instagram/Raashi Khanna)

1/6
ఎల్లో కలర్ ట్రెడీషనల్​ లుక్​లో రాశీ ఖన్నా ఎల్లోరా శిల్పంలా కనిపించింది. సెమి కర్ల్స్​తో, షార్ట్ హెయిర్​ని లీవ్ చేసి.. అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Raashi Khanna)
ఎల్లో కలర్ ట్రెడీషనల్​ లుక్​లో రాశీ ఖన్నా ఎల్లోరా శిల్పంలా కనిపించింది. సెమి కర్ల్స్​తో, షార్ట్ హెయిర్​ని లీవ్ చేసి.. అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Raashi Khanna)
2/6
ఎల్లో కలర్ డిజైనర్ హాఫ్ శారీలో రాశి చాలా అందంగా కనిపించింది. ఓణికి తగ్గట్లు డిజైనర్​ డీప్​ నెక్ బ్లౌజ్​ వేసుకుని ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/Raashi Khanna)
ఎల్లో కలర్ డిజైనర్ హాఫ్ శారీలో రాశి చాలా అందంగా కనిపించింది. ఓణికి తగ్గట్లు డిజైనర్​ డీప్​ నెక్ బ్లౌజ్​ వేసుకుని ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/Raashi Khanna)
3/6
క్రీమ్ కలర్ ఎంబ్రాయిడరీ వచ్చిన లెహంగాను వేసుకుని.. చేతులకు గాజులు, మెడకు చౌకర్ పెట్టుకుని అందంగా కనిపించింది. గోల్డెన్ మేకప్​ లుక్​లో రాశి చాలా అందంగా కనిపించింది.(Images Source : Instagram/Raashi Khanna)

4/6
ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసి.. Wishing you a Diwali as bright as my outfit.! 🪔 అంటూ రాసుకొచ్చింది. (Images Source : Instagram/Raashi Khanna)
ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసి.. Wishing you a Diwali as bright as my outfit.! 🪔 అంటూ రాసుకొచ్చింది. (Images Source : Instagram/Raashi Khanna)
5/6
Kitni osam ho yar అంటూ ఒకరు కాంప్లిమెంట్స్ ఇస్తే.. So pretty..I love you ❣️అంటూ కొందరు ఫ్యాన్స్ చెప్తున్నారు. ఫోటోలకు లైక్​లు కొట్టి.. కాంప్లిమెంట్స్​ను కామెంట్ చేస్తున్నారు. (Images Source : Instagram/Raashi Khanna)

6/6
రాశి తెలుగులో తమిళ్​లో హిందీలో కూడా హీరోయిన్​గా చేస్తుంది. నటనా ప్రాధన్యమున్న పాత్రలు ఎంచుకుంటూ కెరీర్​ను ముందుకు తీసుకెళ్తోంది.(Images Source : Instagram/Raashi Khanna)
రాశి తెలుగులో తమిళ్​లో హిందీలో కూడా హీరోయిన్​గా చేస్తుంది. నటనా ప్రాధన్యమున్న పాత్రలు ఎంచుకుంటూ కెరీర్​ను ముందుకు తీసుకెళ్తోంది.(Images Source : Instagram/Raashi Khanna)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 7th: పనివాళ్ల ప్లేట్‌లో కేదార్‌కు భోజనం పెట్టి అవమానించిన యువరాజు...మరిదిని దులిపేసిన ధాత్రి
జగద్ధాత్రి సీరియల్: పనివాళ్ల ప్లేట్‌లో కేదార్‌కు భోజనం పెట్టి అవమానించిన యువరాజు...మరిదిని దులిపేసిన ధాత్రి
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Korean Kanakaraju : కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
DC Movie Review - డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
PMFBY Last Date:  రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Embed widget