అన్వేషించండి
Priyanka Jain Latest Photos : ప్రియాంక జైన్, శివకుమార్ 'మౌనరాగం' సీరియల్‌తో రిలేషన్లోకి వెళ్లారు.. ఇప్పుడు లివింగ్ రిలేషన్లో హంగామ చేస్తున్నారు
Priyanka Jain and Shiva Kumar Photos : బుల్లితెర హీరోయిన్ మరోసారి తన బాయ్ ఫ్రెండ్‌తో ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి రోమాంటిక్ పాటను సెట్ చేసింది.
ప్రియాంక జైన్, శివకుమార్ ఫోటోలు(Images Source : Instagram/Priyanka Jain)
1/6

జానకీ కలగనలేదు సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది ప్రియాంక జైన్. ఈ భామ తాజాగా తన బాయ్ ఫ్రెండ్‌తో ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/Priyanka Jain)
2/6

ప్రియాంక జైన్, శివకుమార్‌తో కలిసి బ్లూ కలర్ థీమ్‌లో ఫోటోషూ చేసింది. శివకుమార్ షూట్లో రెడీ అవ్వగా, ప్రియాంక మోడ్రన్ అవుట్ ఫిట్‌లో ముస్తాబైంది. (Images Source : Instagram/Priyanka Jain)
Published at : 16 May 2024 10:31 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















