అన్వేషించండి
Pranitha Subhash Photo's: ప్రణీత సుభాష్ సర్ప్రైజింగ్ లుక్!
ప్రణీత

Image credit: Pranitha Subhash/Instagram
1/6

ఏం పిల్లో ఏం పిల్లాడో సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది ప్రణీత సుభాష్.
2/6

పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది, జూనియర్ ఎన్టీఆర్ రభస సినిమాలలో ప్రణీత నటించింది.
3/6

తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఈ బ్యూటీ సక్సెస్ కాలేకపోయింది.
4/6

మాతృభాష కన్నడంలో మాత్రం స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
5/6

2021లో ఈ బ్యూటీ పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది. హిందీలో హంగామా2తో రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం కన్నడం, మళయాలంలో నటిస్తోంది. తెలుగులో ప్రణీత కనిపించిన లాస్ట్ మూవీ హలో గురు ప్రేమకోసమే
6/6

సినిమాలలో ఛాన్స్ లు తగ్గినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది బాపుబొమ్మ.
Published at : 19 Jan 2024 03:32 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
హైదరాబాద్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion