అన్వేషించండి
Pragya Jaiswal : బ్లాక్ బికినీలో ప్రగ్యా జైస్వాల్.. హాట్ ఫోటోలతో హీట్ ఎక్కిస్తున్న హీరోయిన్
Pragya Jaiswal Latest Photos : ప్రగ్యా జైస్వాల్ రీసెంట్గా బ్లాక్ బికినీలోని ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. చాలా రోజుల తర్వాత మంచిగా ఉందంటూ దానికి క్యాప్షన్ ఇచ్చింది.
ప్రగ్యా జైస్వాల్ బికినీ ఫోటోలు(Image Source : Instagram/Pragya Jaiswal)
1/6

కంచె సినిమాలో సీతగా ట్రెడీషనల్గా కనిపించిన ప్రగ్యాజైస్వాల్.. రియల్ లైఫ్‌లో సూపర్ హాట్‌గా ముస్తాబవుతుంది. దాదాపు మోడ్రన్ లుక్స్‌లోనే ఎక్కువ ఫోటోషూట్లు చేస్తుంటుంది.(Image Source : Instagram/Pragya Jaiswal)
2/6

తాజాగా బ్లాక్ బికినీలోని ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. దానికి So far, so good ♟️🖤 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Image Source : Instagram/Pragya Jaiswal)
Published at : 22 Sep 2024 01:14 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















