అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Peddakapu Pragati Srivastava Photos: పూజా హెగ్డే సిస్టర్ లా ఉన్న ఈ బ్యూటీనే టాలీవుడ్ లో కాబోయే స్టార్ హీరోయిన్!
Peddakapu Pragati Srivastava Photos: ఇన్ స్టా అకౌంట్లో ప్రగతి శ్రీవాత్సవ షేర్ చేసిన ఫొటోస్ చూసిన వారంతా...ఈమె సేమ్ టు సేమ్ పూజా హెగ్డే లా ఉందని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అవుతుందంటున్నారు నెటిజన్లు...
![Peddakapu Pragati Srivastava Photos: ఇన్ స్టా అకౌంట్లో ప్రగతి శ్రీవాత్సవ షేర్ చేసిన ఫొటోస్ చూసిన వారంతా...ఈమె సేమ్ టు సేమ్ పూజా హెగ్డే లా ఉందని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అవుతుందంటున్నారు నెటిజన్లు...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/06/bbbed53ae1518fc3532729ee8d3009a31717664005221217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రగతి శ్రీవాత్సవ (Image Courtesy : Pragati Srivastava/ Instagram)
1/5
![ఢిల్లీ బ్యూటీ ప్రగతి శ్రీవాత్సవ 'మనుచరిత్ర' మూవీతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. శివ కందకూరి హీరోగా వచ్చిన ఈ మూవీలో ప్రగతి నటను మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా తర్వాత పెదకాపు 1 లో ఛాన్స్ అందుకుంది. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ సినిమాలో పల్లెటూరి పిల్లలా లంగాఓణీలో ముచ్చటగా మురిపించింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/06/4b8cc75bb6c655aaa625b64c0be6f9cdb4c3a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఢిల్లీ బ్యూటీ ప్రగతి శ్రీవాత్సవ 'మనుచరిత్ర' మూవీతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. శివ కందకూరి హీరోగా వచ్చిన ఈ మూవీలో ప్రగతి నటను మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా తర్వాత పెదకాపు 1 లో ఛాన్స్ అందుకుంది. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ సినిమాలో పల్లెటూరి పిల్లలా లంగాఓణీలో ముచ్చటగా మురిపించింది
2/5
![ఢిల్లీ బ్యూటీ ప్రగతి శ్రీవాత్సవ 'మనుచరిత్ర' మూవీతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. శివ కందకూరి హీరోగా వచ్చిన ఈ మూవీలో ప్రగతి నటను మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా తర్వాత పెదకాపు 1 లో ఛాన్స్ అందుకుంది. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ సినిమాలో పల్లెటూరి పిల్లలా లంగాఓణీలో ముచ్చటగా మురిపించింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/06/1c9614825fd630927100430e9d748200c1e45.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఢిల్లీ బ్యూటీ ప్రగతి శ్రీవాత్సవ 'మనుచరిత్ర' మూవీతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. శివ కందకూరి హీరోగా వచ్చిన ఈ మూవీలో ప్రగతి నటను మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా తర్వాత పెదకాపు 1 లో ఛాన్స్ అందుకుంది. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ సినిమాలో పల్లెటూరి పిల్లలా లంగాఓణీలో ముచ్చటగా మురిపించింది
3/5
![సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రగతి..ఎప్పటికప్పుడు ఫొటో షూట్స్ తో మెస్మరైజ్ చేస్తుంటుంది. ఈ మధ్యకాలంలో ప్రగతి షేర్ చేసిన ఫొటోస్ చూసిన నెటిజన్లు సేమ్ టు సేమ్ పూజా హెగ్డేలా ఉందంటున్నారు. అమ్మడి లుక్ , ప్రస్తుతం వస్తున్న ఆఫర్స్ చూస్తుంటే రానున్న రోజుల్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగుతుందంటున్నారు...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/06/962223d1e6a8d5cb62e470895d4978b615fd7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రగతి..ఎప్పటికప్పుడు ఫొటో షూట్స్ తో మెస్మరైజ్ చేస్తుంటుంది. ఈ మధ్యకాలంలో ప్రగతి షేర్ చేసిన ఫొటోస్ చూసిన నెటిజన్లు సేమ్ టు సేమ్ పూజా హెగ్డేలా ఉందంటున్నారు. అమ్మడి లుక్ , ప్రస్తుతం వస్తున్న ఆఫర్స్ చూస్తుంటే రానున్న రోజుల్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగుతుందంటున్నారు...
4/5
![ప్రగతి శ్రీవాత్సవ (Image Courtesy : Pragati Srivastava/ Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/06/5b06c03876284d760427e796b4cea4d5c3da7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రగతి శ్రీవాత్సవ (Image Courtesy : Pragati Srivastava/ Instagram)
5/5
![ప్రగతి శ్రీవాత్సవ (Image Courtesy : Pragati Srivastava/ Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/06/323b39b96ee087cc50e4384f92b081f97ac23.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రగతి శ్రీవాత్సవ (Image Courtesy : Pragati Srivastava/ Instagram)
Published at : 06 Jun 2024 02:49 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement