అన్వేషించండి
Pooja Hegde : ఆఫ్ షోల్డర్ గౌన్‌లో పూజా హెగ్డే.. రెడ్ కార్పెట్ లుక్‌లో స్టైలిష్‌గా ఉంది కదూ
Pooja Hegde Latest Photos : పూజా హెగ్డే రీసెంట్గా ఆరెంజ్ కలర్ డ్రెస్‌లో రెడ్ కార్పేట్ లుక్‌ని స్లే చేసింది. ఆఫ్ షోల్డర్ గౌన్‌లో అదిరే ఫోటోలు దిగింది.
రెడ్ కార్పెట్ లుక్‌లో పూజా హెగ్డే(Images Source : Instagram/Pooja Hegde)
1/5

దుబాయ్‌లో ప్రతిష్టాత్మకంగా జరిగిన సైమా అవార్డ్స్ 2024 ఈవెంట్‌కి పూజా హెగ్డే హాజరైంది. ఈ ఈవెంట్‌కు ఆరెంజ్ డ్రెస్‌లో వెళ్లిన పూజా హెగ్డే రెడ్ కార్పెట్‌పై అదిరే ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Pooja Hegde)
2/5

ఆఫ్ షోల్డర్ గౌన్‌లో పూజా చాలా స్టైలిష్‌గా కనిపించింది. డ్రెస్‌కి తగ్గట్లే అదిరే ఫోజులిచ్చింది పూజా. (Images Source : Instagram/Pooja Hegde)
Published at : 17 Sep 2024 04:48 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఎడ్యుకేషన్
అమరావతి
రాజమండ్రి

Nagesh GVDigital Editor
Opinion




















