అన్వేషించండి
Pooja Hegde : పర్సనల్ స్పేస్‌ని ఎంజాయ్ చేస్తున్న పూజా పాప.. రీసెంట్ ఫోటోలు చూశారా?
Pooja Hegde Latest Photos : పూజా హెగ్డే ప్రస్తుతం తన పర్సనల్ స్పేస్‌ని బాగా ఎంజాయ్ చేస్తుంది. తాజాగా ఇటలీకి ట్రిప్‌కి వెళ్లి అక్కడి ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.
పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Pooja Hegde)
1/6

హీరోలైనా, హీరోయిన్స్ అయినా కాస్త సమయం దొరికితే ఇతర దేశాలు చెక్కేస్తారు. పూజా కూడా ప్రస్తుతం ఈ ఫేజ్‌లోనే ఉంది. దాదాపు కొన్ని వారాలుగా ట్రిప్‌ని ఎంజాయ్ చేస్తుంది.(Images Source : Instagram/Pooja Hegde)
2/6

సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ ట్రిప్‌ని ఎంజాయ్ చేస్తుంది. వాటికి సంబంధించిన ఫోటోలను తీరిగ్గా అప్లోడ్ చేస్తుంది ఈ బ్యూటీ. (Images Source : Instagram/Pooja Hegde)
Published at : 05 Aug 2024 08:42 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















