అన్వేషించండి
Anjali Photos: కొత్త ఏడాది రూట్ మార్చావా అంజలి.. మరీ ఇంత అవసరమా..
Image Credit: Anajali / Instagram
1/11

ఈ జనరేషన్ సీతమ్మగా మెప్పించిన అంజలి.. 'జర్నీ', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ' సినిమాల హిట్ తర్వాత ఎక్కడికో వెళ్లిపోతుంది అనుకున్నారు. కానీ ఆ జోరు కంటిన్యూ చేయలేకపోయింది. వెండితెరకు దూరం కాలేదు కానీ కొన్ని రోజులు తమిళంలో, కొన్నిరోజులు తెలుగులో అంటూ మెరుస్తూ వచ్చింది. ఈ మధ్యే పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమాలో నటనతో ఆకట్టుకుంది.
2/11

హీరోయిన్స్ అంతా వెబ్ సిరీస్ వైపు చూస్తున్న ఈ రోజుల్లో తాను సైతం అంటోంది అంజలి. ‘ఝాన్సీ’ పేరుతో తెరకెక్కనున్న విమెన్ ఓరియెంటెండ్ వెబ్ సిరీస్ లో నటించబోతోంది అంజలి. భావోద్వేగాలు కలబోసిన ప్రతీకార కథ కావడంతో అందులో పోరాట ఘట్టాల కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుందట. తెలుగులో రూపొందిస్తున్న ఈ సిరీస్‌ను ఏడు భారతీయ భాషల్లో అనువదించబోతున్నారు
Published at : 01 Jan 2022 05:25 PM (IST)
Tags :
Heroine Anjali Anjali Heroine Actress Anjali Anjali Movies Anjali Heroine Heroine Anjali House Heroine Anjali Movies No Fans For Heroine Anjali No One Cares Heroine Anjali Heroine Anjali Lisaa Movie Heroine Anjali Latest News Heroine Anjali Latest Movie Heroine Anjali Tamil Movies Heroine Anjali Latest Photos Jhansi Web Seriesవ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















