పవన్ కళ్యాణ్ కొత్త సినిమా సోమవారం లాంఛనంగా ప్రారంభం అయింది.
సాహో ఫేం సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
మ్యూజికల్ సెన్సేషన్ ఎస్ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటిస్తున్నారు.
హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పూజా కార్యక్రమాలు కూడా ఇటీవలే జరిగాయి.
అయితే ఏది ముందు వస్తుంది, ఏది తర్వాత రానుంది అనే క్లారిటీ లేదు.
దిల్ రాజు, అల్లు అరవింద్ ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చారు.
రవి కె.చంద్రన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Hansika Motwani Photos: నడి సంద్రంలో హన్సిక అందాల కనువిందు
అదిరేటి డ్రెస్‌లో ‘వెన్నెల’ - ‘దసరా’ ప్రమోషన్స్‌లో కీర్తి సురేష్ బిజీ బిజీ
Sreemukhi: ఓణీ కట్టి వయ్యారాలు పోతున్న సొగసుల శ్రీముఖి
కొప్పులో మల్లెలు, కవ్వించే చూపులు- కుర్రకారు మది దోస్తున్న నభా నటేష్
Priyanka Jain: ఖరీదైన కారు కొన్న జానకి కలగనలేదు హీరోయిన్ ప్రియాంక జైన్
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్మెన్' పోస్టులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్