అన్వేషించండి
Priyanka Arul Mohan: న్యూయార్క్ పార్క్ లో ఓజీ ప్రియాంక క్రేజీ లుక్!
Priyanka Arul Mohan Photos: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో రాబోతున్న ప్రియాంక అరుల్ మోహన్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్...
Priyanka Arul Mohan
1/7

నాని 'గ్యాంగ్ లీడర్' సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక అరుల్ మోహన్
2/7

అమాయకమైన అందం,అభినయంతో ప్రేక్షలను మెప్పించిన ప్రియాంక అరుల్ మోహన్ కు మంచి అవకాశాలు వచ్చాయి
3/7

గ్యాంగ్ లీడర్ సినిమా హిట్టైంది కానీ ఆ తర్వాత ఆమెకు వరుస ఫ్లాపులే వచ్చాయి. మళ్లీ సరిపోదా శనివారంతో హిట్ అందుకుంది
4/7

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీలో నటిస్తోంది ప్రియాంక...సెప్టెంబర్ 25న ఈ మూవీ రిలీజ్ కానుంది
5/7

Central Park, New York City , Miles walked, memories made 🌳🍂🗽 అని పోస్ట్ పెట్టింది
6/7

పింక్ టాప్ లో కూల్ గా క్యూట్ గా కనిపిస్తోంది ప్రియాంక
7/7

ప్రియాంక మోహన్ ఫొటోస్ Image Courtesy : priyankaamohanofficial / Instagram
Published at : 01 Jun 2025 01:52 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















