అన్వేషించండి

Sana Shoaib Malik : మూడో పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్.. ఆమెకు ఇది రెండో పెళ్లి

Shoaib Malik Third wife : ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా విడాకుల రూమర్స్​కు చెక్​ పడింది. ఆమె మాజీ భర్త షోయాబ్ మాలిక్ పాకిస్తాన్ నటి షనా జావేద్​ని వివాహం చేసుకున్నాడు.

షోయాబ్ మాలిక్ పెళ్లి ఫోటోలు(Image Source : Instagram/sanajaved.official)

1/6
పాకిస్తాన్ క్రికెటర్ షోయాబ్ మాలిక్, పాకిస్తాన్​కు చెందిన నటి షనా జావేద్​ను ఘనంగా వివాహం చేసుకున్నాడు. ఈ వార్తను సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది ఈ జంట. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Image Source : Instagram/sanajaved.official)

2/6
షోయాబ్ పెళ్లి చేసుకున్న ఈ భామ పాకిస్తాన్ నటి. ఈమె పాకిస్తాన్ సీరయల్స్​లో నటించింది. అయితే ఈ పెళ్లి షోయాబ్​కు మూడోది కాగా.. ఈ భామకు ఇది రెండో పెళ్లి.(Image Source : Instagram/sanajaved.official)

3/6
సానియా మీర్జా, షోయాబ్ విడాకుల గురించి ఎప్పటినుంచో పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ రూమర్స్​కు చెక్ పెడుతూ షోయాబ్ మాలిక్ ఇన్​స్టాలో తన మూడో పెళ్లి గురించి పోస్ట్ చేశాడు. (Image Source : Instagram/sanajaved.official)

4/6
ఈ పాకిస్తాన్ హీరోయిన్ గతంలో పాకిస్తాన్ యాక్టర్​నే పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ 2020లో పెళ్లి చేసుకుని 2023లో విడిపోయారు. ప్రస్తుతం షోయాబ్ మాలిక్​ను ప్రేమించి పెళ్లిచేసుకుంది.(Image Source : Instagram/sanajaved.official)

5/6
షోయాబ్ పెళ్లి చేసుకున్న ఈ భామ గురంచి ప్రస్తుతం ఇంటర్నెట్​లో పెద్ద రచ్చే నడుస్తుంది. పైగా వీళ్ల పెళ్లి ఫోటోల కింద ఫ్యాన్స్ షాక్ ఎమోజీలతో కామెంట్లు పెడుతున్నారు. ఇండియాను ఎదురించి సానియా మీర్జా.. షోయాబ్​ను పెళ్లి చేసుకుంటే.. చివరికి షోయాబ్ మూడో పెళ్లి చేసుకున్నాడంటూ ట్రోల్స్ చేస్తున్నారు.(Image Source : Instagram/sanajaved.official)

6/6
ఈ పాకిస్తానీ యాక్టర్ ఎవరంటూ పెద్ద ఎత్తున సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. పలువురు ప్రముఖులు వీరికి విషెష్ చెప్పారు. వివాహబంధంతో ఒక్కటైనా ఈ ఇద్దరూ కలకాలం కలిసి ఉండాలంటూ పలువురు ఆకాంక్షిస్తున్నారు.(Image Source : Instagram/sanajaved.official)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
HMPV Virus: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
Justin Trudeau: కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Delhi CM Atishi in Tears | లేవలేని స్థితిలో ఉన్న నా తండ్రిని కూడా తిడతారా.! | ABP DesamTraffic CI Lakshmi Madhavi Drunk and Drive | కన్నప్రేమతో కనువిప్పు కలిగించిన పోలీస్ | ABP DesamPushpa 2 All Time Highest Grosser | భారత్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా పుష్ప 2 | ABP DesamKTR E Car Case Enquiry at ACB Office | ఏసీబీ ఆఫీసుకు ఎంక్వైరీ కోసం కేటీఆర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
HMPV Virus: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
Justin Trudeau: కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
HMPV Symptoms : HMPV లక్షణాలు, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
HMPV లక్షణాలు, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
Sankrantiki Vastunnam Trailer: భార్యకి, మాజీ ప్రేయసికి మధ్యలో ఇరుక్కున్న మాజీ పోలీసు - ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ వచ్చేసింది!
భార్యకి, మాజీ ప్రేయసికి మధ్యలో ఇరుక్కున్న మాజీ పోలీసు - ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ వచ్చేసింది!
Chhattisgarh Blast: ఆర్మీ వాహనాన్ని పేల్చివేసిన మావోయిస్టులు, 9 మంది జవాన్లు మృతి: బస్తర్ ఐజీ
ఆర్మీ వాహనాన్ని పేల్చివేసిన మావోయిస్టులు, 9 మంది జవాన్లు మృతి: బస్తర్ ఐజీ
KTR: ఫార్ములా ఈ రేస్ వ్యవహారం - కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు, లీగల్ టీంకు నో ఎంట్రీ
ఫార్ములా ఈ రేస్ వ్యవహారం - కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు, లీగల్ టీంకు నో ఎంట్రీ
Embed widget