అన్వేషించండి
Sriranga Neethulu OTT: రెండు ఓటీటీల్లో శ్రీరంగ నీతులు - యాంథాలజీ సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Sriranga Neethulu streaming, OTT platforms: సుహాస్, విరాజ్ అశ్విన్, రుహనీ శర్మ, కార్తీక్ రత్నం ప్రధాన పాత్రల్లో నటించిన యాంథాలజీ ఫిల్మ్ 'శ్రీరంగ నీతులు'. రెండు ఓటీటీల్లో సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
రెండు ఓటీటీల్లో సుహాస్, విరాజ్ అశ్విన్, కార్తీక్ రత్నం నటించిన 'శ్రీరంగ నీతులు' స్ట్రీమింగ్ అవుతోంది. అవి ఏమిటో చూడండి
1/6

విభిన్నమైన సినిమాలు చేస్తూ తెలుగులో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న యంగ్ హీరో సుహాస్. ఆయన ఓ పాత్రలో నటించిన యాంథాలజీ సినిమా 'శ్రీరంగ నీతులు'. ఇందులో 'బేబీ' ఫేమ్ విరాజ్ అశ్విన్, రుహానీ శర్మ ఓ కథలో జంటగా నటించారు. సుహాస్ ఓ కథలో హీరో కాగా... కార్తీక్ రత్నం మరొక హీరో. ప్రజెంట్ ఈ సినిమా రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
2/6

ఇప్పుడు 'శ్రీరంగ నీతులు' సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీతో పాటు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. రెండిటిలో ట్రెండింగ్ పొజిషన్‌లో సినిమా ఉందని నటీనటులు సంతోషం వ్యక్తం చేశారు.
Published at : 30 May 2024 03:01 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















