అన్వేషించండి
Kakuda OTT Release: కాకుడా... ఓటీటీలోకి పిల్ల దెయ్యంతో వందకోట్లు కొట్టిన దర్శకుడి కొత్త సినిమా
Zee5 Upcoming Movies: జీ5 ఓటీటీ జూలైలో ఓ ఒరిజినల్ హారర్ ఫిల్మ్ 'కాకుడా' రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. దీని స్పెషాలిటీ ఏమిటంటే... వంద కోట్ల హారర్ సినిమా తీసిన దర్శకుడి ఫిల్మ్ కావడం!

'కాకుడా' మూవీలో సాకిబ్ సలీమ్, రితేష్ దేశ్ ముఖ్, సోనాక్షి సిన్హా
1/5

రితేష్ దేశ్ ముఖ్, సోనాక్షి సిన్హా, సాకిబ్ సలీం ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ కామెడీ ఫిల్మ్ 'కాకుడా'. డైరెక్టుగా జీ 5 ఓటీటీలో విడుదల కానుంది. దీని రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా?
2/5

Kakuda Movie Digital Streaming Date On Zee5: జూలై 12... జీ 5 ఓటీటీలో 'కాకుడా' స్ట్రీమింగ్ కానున్న తేదీ! తొలుత థియేటర్లలో విడుదల చేయడానికి ఈ మూవీ తీసినా... ఇప్పుడు డిజిటల్ రిలీజ్ చేస్తున్నారని బాలీవుడ్ టాక్.
3/5

'కాకుడా' సినిమా స్పెషాలిటీ ఏమిటో తెలుసా? పిల్ల దెయ్యం నేపథ్యంలో వచ్చిన 'ముంజ్యా' వంద కోట్ల రూపాయలు వసూలు చేసింది కదా! ఆ సినిమా దర్శకుడు Aditya Sarpotdar తీసిన చిత్రమిది. హారర్ కామెడీగా తెరకెక్కించారు.
4/5

Sonakshi Sinha First Movie Post Marriage: 'కాకుడా' సినిమా మరో స్పెషాలిటీ ఏమిటంటే... సోనాక్షి సిన్హా పెళ్లి తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆవిడ తొలి సినిమా. థియేటర్లలో కాకుండా డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు.
5/5

'కాకుడా' మూవీ మీద బాలీవుడ్ ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నారు. దానికి కారణం 'ముంజ్యా' సక్సెస్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. త్వరలో ట్రైలర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Published at : 29 Jun 2024 11:01 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
అమరావతి
క్రికెట్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion