అన్వేషించండి
Raju Yadav Streaming: ఆహాలో అదరగొడుతున్న రాజు యాదవ్... ఓటీటీలో సూపర్బ్ రెస్పాన్స్
Raju Yadav OTT Platform: జబర్దస్త్ కమెడియన్ కమ్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ 'గెటప్' శ్రీను ప్రధాన పాత్రలో నటించిన 'రాజు యాదవ్' సినిమా ఓటీటీలో అదరగొడుతోంది. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
'రాజు యాదవ్' సినిమాలో 'గెటప్' శ్రీను
1/6

తెలుగులోనూ ఇటీవల డిఫరెంట్ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు వస్తున్నాయి. అటువంటి చిత్రాల జాబితాలో 'రాజు యాదవ్' ఉంటుంది. టీవీ షోలతో టాలెంటెడ్ ఆర్టిస్ట్ అని పేరు తెచ్చుకున్న జబర్దస్త్ కమెడియన్ 'గెటప్' శ్రీను ఇందులో హీరో. క్రికెట్ బాల్ తగలడంతో ఎప్పుడూ నవ్వుతూ ఉండే లోపంతో తెరకెక్కింది. ఇందులో అంకిత ఖరత్ కథానాయికగా, ఆనంద చక్రపాణి హీరో తండ్రి పాత్రలో నటించారు.
2/6

Published at : 25 Jul 2024 02:37 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion