అన్వేషించండి
Actress Ayesha Khan: ఆయేషా ఖాన్ అందాల విందు- చూస్తే మతిపోవాల్సిందే!
ముంబై బ్యూటీ ఆయేషా ఖాన్ తాజాగా ‘ఓం భీమ్ బుష్’లో కనించింది. రత్తాలు పాత్రలో అందాల ఆరబోతతో ఆకట్టుకుంది. ప్రస్తుతం పలు తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది.
నటి ఆయేషా ఖాన్(Photo Credit: Ayesha Khan/Instagram)
1/9

మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆయేషా ఖాన్.. బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించింది.Photo Credit: Ayesha Khan/Instagram
2/9

‘బాలవీర్ రిటర్న్స్’ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.Photo Credit: Ayesha Khan/Instagram
Published at : 29 Mar 2024 08:21 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
కర్నూలు
ప్రపంచం

Nagesh GVDigital Editor
Opinion


















