అన్వేషించండి
Devara Janhvi sister khushi kapoor: 'దేవర' బ్యూటీ జాన్వీకపూర్ సోదరి ఖుషి లేటెస్ట్ ఫొటోస్ అదిరాయ్.. ఆ విషయంలో అక్కని ఫాలో అయిపోతోంది!
Khushi Kapoor Latest Photos: దేవర హీరోయిన్ జాన్వీకపూర్ కి సోదరి ఖుషి కపూర్ అంటే ఎంతో ప్రేమ. ఆమెకి కూడా అక్కంటే ఎంతిష్టమో... అన్ని విషయాల్లోనూ జాన్వీనే అనుకరిస్తుంటుంది ఖుషి...
ఖుషి కపూర్ (Image credit: Khushi Kapoor/Instagram)
1/6

శ్రీదేవి నట వారసురాలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు కపూర్ సిస్టర్స్. ఇప్పటికే జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఓ వెలుగువెలుగుతోంది..దేవరతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఖుషి కపూర్ సరైన ఛాన్స్ కోసం వెయిటింగ్
2/6

ట్రెండ్ ఫాలో అవడం, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడంతో అక్కని అనుసరిస్తోన్న ఖుషి కపూర్..లేటెస్ట్ గా షేర్ చేస్తే పిక్స్ చూస్తే చూపు తిప్పుకోలేరు...
Published at : 26 Sep 2024 10:45 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















