అన్వేషించండి
Nivetha Pethuraj: కల్పనా చావ్లా బయోపిక్‌లో నటించాలని ఉందంటోన్న 'అలవైకుంఠపురంలో' బ్యూటీ నివేదా పేతురాజ్!
Nivetha Pethuraj Photos: రీసెంట్ గా పరువు వెబ్ సిరీస్ తో వచ్చి హిట్టందుకున్న నివేదాపేతురాజ్...వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నివేదా లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి...
![Nivetha Pethuraj Photos: రీసెంట్ గా పరువు వెబ్ సిరీస్ తో వచ్చి హిట్టందుకున్న నివేదాపేతురాజ్...వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నివేదా లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/a566a40f289c0c1a31e232eaeb684fab1719721619687217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image credit: Nivethapethuraj/Instagram
1/5
![‘మెంటల్ మదిలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నివేదా పేతురాత్..ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది. తెలుగు, తమిళంలో హీరోయిన్ గా వెలుగుతూనే మరోవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. రీసెంట్ గా పరువు వెబ్ సిరీస్ తో వచ్చింది నివేదా పేతురాజ్...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/a779b68c1c976a0e3343d6d1235d038b7d182.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘మెంటల్ మదిలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నివేదా పేతురాత్..ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది. తెలుగు, తమిళంలో హీరోయిన్ గా వెలుగుతూనే మరోవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. రీసెంట్ గా పరువు వెబ్ సిరీస్ తో వచ్చింది నివేదా పేతురాజ్...
2/5
![ఫార్ములా వన్ రేస్ అంటే చాలా ఇష్టం అన్న నివేదా అందులో శిక్షణ కూడా తీసుకుందట..అసలు రేసింగ్ జోన్ కి వెళ్లగానే పూర్తిగా నటన గురించి మర్చిపోతానని..రేస్ లో దూసుకెళుతుంటే ఆ థ్రిల్లే వేరంటోంది నివేదా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/ff6c009ad29f534232efff5c40db9f4de8f9d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఫార్ములా వన్ రేస్ అంటే చాలా ఇష్టం అన్న నివేదా అందులో శిక్షణ కూడా తీసుకుందట..అసలు రేసింగ్ జోన్ కి వెళ్లగానే పూర్తిగా నటన గురించి మర్చిపోతానని..రేస్ లో దూసుకెళుతుంటే ఆ థ్రిల్లే వేరంటోంది నివేదా
3/5
![తమిళంలో కెరీర్ ప్రారంభించిన మొదట్లో..టాలీవుడ్ కి వెళ్లమన్న ప్రభుదేవా సూచనలమేరకు తెలుగులో అడుగుపెట్టానంది. గ్లామర్ క్యారెక్టర్స్ అంటే స్కిన్ షో కాదు..ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు అని కొత్త అర్థం చెబుతోంది నివేదా...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/5c523479fbe5960564b3a4cf343c93fd8c61a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తమిళంలో కెరీర్ ప్రారంభించిన మొదట్లో..టాలీవుడ్ కి వెళ్లమన్న ప్రభుదేవా సూచనలమేరకు తెలుగులో అడుగుపెట్టానంది. గ్లామర్ క్యారెక్టర్స్ అంటే స్కిన్ షో కాదు..ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు అని కొత్త అర్థం చెబుతోంది నివేదా...
4/5
![విభిన్నమైన పాత్రల్లో నటించడం ఇష్టం అన్న నివేదా..వ్యోమగామి కల్పనా చావ్లా బయోపిక్‌లో నటించాలని ఉందనే విషయం బయటపెట్టింది. ఏ మూవీ అయినా స్టోరీ, నా క్యారెక్టర్ రెండూ నచ్చితేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తానంటోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/b6f5d8965be84d9a5622a127ad43d559285ee.jpg?impolicy=abp_cdn&imwidth=720)
విభిన్నమైన పాత్రల్లో నటించడం ఇష్టం అన్న నివేదా..వ్యోమగామి కల్పనా చావ్లా బయోపిక్‌లో నటించాలని ఉందనే విషయం బయటపెట్టింది. ఏ మూవీ అయినా స్టోరీ, నా క్యారెక్టర్ రెండూ నచ్చితేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తానంటోంది.
5/5
![తమిళనాడులో పుట్టిపెరిగిన నివేదా తల్లిది ఆంధ్ర..ఆమె పెరిగింది మొత్తం దుబాయ్ లోనే. మిస్ ఇండియా దుబాయ్ పోటీలో గెలిచిన తర్వాత తమిళ సినిమాల్లో వరుస ఆఫర్స్ వచ్చాయి.. తెలుగులో మెంటల్ మదిలో మూవీలో అడుగుపెట్టినా.. ‘అల వైకుంఠపురుములో’ మంచి గుర్తింపు ఇచ్చింది. రెడ్, పాగల్ మూవీస్ లోనూ నటించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/3ff0c2c332906b13693904a6270e93f9aed2e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తమిళనాడులో పుట్టిపెరిగిన నివేదా తల్లిది ఆంధ్ర..ఆమె పెరిగింది మొత్తం దుబాయ్ లోనే. మిస్ ఇండియా దుబాయ్ పోటీలో గెలిచిన తర్వాత తమిళ సినిమాల్లో వరుస ఆఫర్స్ వచ్చాయి.. తెలుగులో మెంటల్ మదిలో మూవీలో అడుగుపెట్టినా.. ‘అల వైకుంఠపురుములో’ మంచి గుర్తింపు ఇచ్చింది. రెడ్, పాగల్ మూవీస్ లోనూ నటించింది.
Published at : 30 Jun 2024 10:21 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
న్యూస్
క్రికెట్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion