అన్వేషించండి

Niharika NM : బ్లాక్ శారీలో అందంగా ముస్తాబైన నిహారిక ఎన్​ఎమ్.. నిజంగా వ్యయారం చీర కట్టినట్టే ఉందిగా

Niharika Nm Latest Photos : సోషల్ మీడియా ఇన్​ఫ్లూయెన్సర్, కాబోయే హీరోయిన్ నిహారిక ఎన్​ఎమ్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. ఫోటోలకు చీరలో అదిరే ఫోజులిచ్చింది.

నిహారిక ఎన్​ఎమ్ లేటెస్ట్ ఫోటోలు(Image Source : Instagram/Niharika Nm)

1/6
నిహారిక ఎన్​ఎమ్ బ్లాక్ శారీలో అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది. బ్లాక్ శారీ సిల్వర్ బోర్డర్ అంచుతో ఉన్న చీరను కట్టుకుని స్టన్నింగ్​గా కనిపించింది.(Image Source : Instagram/Niharika Nm)

2/6
సిల్వర్ కలర్ ఇయర్ రింగ్స్​తో తన లుక్స్​ని సెట్​ చేసుకుంది. ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేస్తూ చుట్టమల్లే చుట్టేస్తాందే అంటూ దేవర సాంగ్​ని జత చేసింది. (Image Source : Instagram/Niharika Nm)

3/6
అయితే ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఆమెకు బ్యూటీఫుల్ కామెంట్లు పెడుతున్నారు. ఆ కాలర్​ బోన్​ చూశారా.. జస్ట్ పర్​ఫెక్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. (Image Source : Instagram/Niharika Nm)

4/6
ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసి.. Ra ra 🙃 అంటూ క్యాప్షన్ ఇచ్చింది నిహారిక. త్వరలోనే ఈ భామ తెలుగులో ఓ సినిమా చేస్తుంది. గీతా ఆర్ట్స్​ ఇప్పటికే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.(Image Source : Instagram/Niharika Nm)

5/6
నిహారిక ఎన్​ఎమ్ రీసెంట్​గా షేర్ చేసిన ఓ పోస్ట్​కి పెట్టిన క్యాప్షన్ బాగా వైరల్ అయింది. All this wife behaviour, still no husband in sight. అంటూ ఇచ్చిన క్యాప్షన్ చాలామందిని ఆకట్టుకుంది.(Image Source : Instagram/Niharika Nm)

6/6
నిహారిక సౌత్ ఇండియన్ ఇన్​ఫ్లూయెన్సర్​. వరుసగా నాలుగు సార్లు కేన్స్ ఫెస్టివల్​కి వెళ్లింది. ఈ భామ సౌత్​లోని టాప్ హీరోలతో ఎన్నో కొలాబ్రేషన్స్ చేసి.. సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.(Image Source : Instagram/Niharika Nm)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Google Security Update: యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Google Security Update: యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
SBI PO Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 600 పీవో పోస్టులు, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 600 పీవో పోస్టులు, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Embed widget