అన్వేషించండి
Niharika Konidela: చీరలో ఎంత బావున్నారు మేడం..డిప్యూటీ సీఎం తాలూక కదా ఇలా నిండుగా కనిపించండి అంటున్న ఫ్యాన్స్!
Niharika Konidela Photos: కమిటీ కుర్రోళ్లు సినిమా ప్రమోషన్లో ఉన్న నిహారిక కలర్ ఫుల్ గా ముస్తాబవుతోంది. లేటెస్ట్ గా ట్రెడిషనల్ లుక్ లో ఫొటోస్ షేర్ చేసింది...
నిహారిక కొణిదెల లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Niharika Konidela)
1/7

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా యదు వంశీకి దర్శకుడిగా వచ్చిన సినిమా 'కమిటీ కుర్రోళ్ళు'. ఈ మూవీ ప్రమోషన్లో బిజీగా ఉన్న నిహారిక ట్రెడిషనల్ డ్రెస్ లో తళుక్కుమంది
2/7

ఇప్పటి వరకు వెబ్ సిరీస్‌లు నిర్మించి ఓటీటీల్లో విడుదల చేసిన నిహారికకు థియేట్రికల్ రిలీజ్, సినిమా ప్రొడ్యూస్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. కమిటీ కుర్రోళ్లు మూవీలో 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్లు నటించారు.
3/7

కమిటీ కుర్రోళ్లు మూవీపై మంచి టాక్ వచ్చింది. ఓ సినిమాగాకాకుండా... ఆ ఊరి ప్రజలుగా భావించి చూస్తే బాగా కనెక్ట్ అవుతారన్నది టాక్. పోన్లు లేనిరోజుల్లో పిల్లలు ఎంత హ్యాపీగా ఉండేవారో చక్కగా ఆవిష్కరించాడుదర్శకుడు యదువంశీ
4/7

ఈ మూవీ సక్సెస్ కావడంతో ఇక సిల్వర్ స్క్రీన్ పై నిర్మాతగా నిహారిక జోరు కొనసాగనుంది... పైగా ఈ మూవీలో ఖర్చుకి అస్సలు ఎక్కడా రాజీపడలేదని విజువల్ క్వాలిటీ చూస్తుంటే అర్థమవుతోందంటున్నారు
5/7

నిహారిక కొణిదెల లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Niharika Konidela)
6/7

నిహారిక కొణిదెల లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Niharika Konidela)
7/7

నిహారిక కొణిదెల లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Niharika Konidela)
Published at : 10 Aug 2024 09:09 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion