అన్వేషించండి
Niharika Konidela Latest Photos : కాఫీ తాగుతూ ఫోటోలకు ఫోజులిచ్చిన నిహారిక కొణిదెల.. ఫోటోలు తీసిన ఫేమస్ యాక్టర్ ఎవరో తెలుసా?
Niharika Konidela Photos : మెగా డాటర్ నిహారిక కొణిదెల తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. కాఫీ తాగుతూ ఫోటోలకు క్యూట్‌గా ఫోజులిచ్చింది.
నిహారిక కొణిదెల ఫోటోలు (Images Source : Instagram/Niharika Konidela)
1/6

హీరోయిన్గా, యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్లలో నిహారిక ఒకరు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. (Images Source : Instagram/Niharika Konidela)
2/6

తాజాగా బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ గౌన్‌లో కూర్చోని హాయిగా కాఫీ తాగుతూ ఫోటోలకు క్యూట్‌గా ఫోజులిచ్చింది. చాలా న్యాచురల్‌గా ఉన్న ఈ ఫోటోలను ఓ ఫేమస్ నటుడు తీశాడంటూ తెలిపింది.(Images Source : Instagram/Niharika Konidela)
3/6

ఇంతకీ నిహారిక ఫోటోలు ఇంత అందంగా తీసిన యాక్టర్ ఎవరంటే.. ప్రియదర్శి. తనలోని ఫోటో స్కిల్స్‌ను ఈ ఫోటోలతో బయటపెట్టాడు దర్శి. (Images Source : Instagram/Niharika Konidela)
4/6

టూటూని తలపించేలా ఉన్న ఫోటోను కూడా నిహారిక ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోలకు Highlight of the day! Captured by Mr.Darshi! అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Niharika Konidela)
5/6

నిహారిక యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. తర్వాత వెబ్ సిరీస్‌లు చేస్తూ.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. (Images Source : Instagram/Niharika Konidela)
6/6

తాజాగా ఆహాలో ఓ షో చేసింది. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తోంది. ఈ భామకు పింక్ ఎలిఫెంట్ అనే ఓ ప్రొడక్షన్ హౌజ్ కూడా ఉంది.(Images Source : Instagram/Niharika Konidela)
Published at : 08 May 2024 02:13 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
క్రికెట్
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















