అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
తారక్ ఇంట్లో నెట్‌ఫ్లిక్స్ సీఈవో - ఫొటోలు వైరల్!
నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ శారండోస్‌కు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం ఇచ్చారు.
![నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ శారండోస్‌కు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం ఇచ్చారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/09/b6ff8138618fc965c1987b64ab559d161702076771566252_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సెల్ఫీ తీసుకుంటున్న నెట్‌ఫ్లిక్స్ సీఈవో
1/6
![నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ శారండోస్ శుక్రవారం యంగ్ టైగర్, మాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి లంచ్‌కు వెళ్లారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/09/cd207aff872e5c7332507acb17f05842af024.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ శారండోస్ శుక్రవారం యంగ్ టైగర్, మాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి లంచ్‌కు వెళ్లారు.
2/6
![దీనికి సంబంధించిన ఫొటోలను జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా పోస్టులను చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/09/a07a60cd6218dcb6a4e1f54f07175d70fd550.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దీనికి సంబంధించిన ఫొటోలను జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా పోస్టులను చేశారు.
3/6
![జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి టెడ్ తన బృందంతో కలిసి వచ్చారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/09/3e3b1460530a0664b3115a7849b802114eef7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి టెడ్ తన బృందంతో కలిసి వచ్చారు.
4/6
![జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్, ‘దేవర’ డైరెక్టర్ కొరటాల శివ కూడా ఉన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/09/18ee7ec8841c12bcd12bf663957412136310d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్, ‘దేవర’ డైరెక్టర్ కొరటాల శివ కూడా ఉన్నారు.
5/6
![గతంలో అమెజాన్ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫారెల్ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వచ్చారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/09/003a24545e6074e9f92952478c5a6e39056fa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గతంలో అమెజాన్ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫారెల్ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వచ్చారు.
6/6
![ఈ సంవత్సరం ఏప్రిల్‌లో జేమ్స్ ఫారెల్ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు తారక్‌ను కలిశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/09/2cdd34704d547f9b14f82cab3ee0da63de01f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ సంవత్సరం ఏప్రిల్‌లో జేమ్స్ ఫారెల్ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు తారక్‌ను కలిశారు.
Published at : 09 Dec 2023 04:37 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
క్రికెట్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement