అన్వేషించండి
Neha Shetty Traditional Look: చమ్కీల చీరలో మెరిపోతున్న 'డీజే టిల్లు' నేహా శెట్టి - ఇదేం చీరకట్టు రాధిక
Neha Shetty:'టీజే టిల్లు' బ్యూటీ నేహా శెట్టి తాజాగా చీరలో ఆకట్టుకుంది. చమ్మీ చీరకట్టి అందాలు ఆరబోసింది. రాధికను ఇలా ట్రెడీషనల్ లుక్‌లో చూసి కుర్ర కారు ఫిదా అవుతుంది
Image Credit: iamnehashetty/Instagram
1/6

Neha Shetty Traditional Look: 'డీజే టిల్లు' కంటే ముందు నేహా శెట్టి తెలుగులో పలు సినిమాలు చేసింది. ఆమెను గుర్తింపు ఇచ్చింది మాత్రం 'డిజే టిల్లు'నే. ఇందులో ఆమె చేసిన రాధిక పాత్రతో సెన్సేషన్ అయ్యింది.
2/6

రాత్రికిరాత్రే స్టార్‌డమ్ తెచ్చింది. ఈ సినిమాలో ఆమెకు వచ్చిన పాపులారిటీతో ఇక మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అవుతుందనున్నారు.
Published at : 03 Apr 2024 01:07 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















