అన్వేషించండి

Neha Shetty : బ్రాలెట్​లో హాట్​ ఫోజులిచ్చిన నేహా శెట్టి.. గోల్డెన్ జ్యూవెలరీతో ఎలా ఉందో చూశారా?

Neha Shetty Latest Photos : టాలీవుడ్ రాధిక అక్కగా పేరు తెచ్చుకుంది నేహా శెట్టి. ఈ భామ తాజాగా బ్రాలెట్​లో ఫోటోషూట్ చేసి.. వాటిని ఇన్​స్టాలో షేర్ చేసింది.

Neha Shetty Latest Photos : టాలీవుడ్ రాధిక అక్కగా పేరు తెచ్చుకుంది నేహా శెట్టి. ఈ భామ తాజాగా బ్రాలెట్​లో ఫోటోషూట్ చేసి.. వాటిని ఇన్​స్టాలో షేర్ చేసింది.

నేహాశెట్టి హాట్ ఫోటోలు (Image Source : Instagram/Neha Shetty)

1/6
బ్రాలెట్​లో హాట్ ఫోటోషూట్ చేసింది నేహా శెట్టి. వాటిని ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేసి అదిరే క్యాప్షన్​ని ఇచ్చింది.(Image Source : Instagram/Neha Shetty)
బ్రాలెట్​లో హాట్ ఫోటోషూట్ చేసింది నేహా శెట్టి. వాటిని ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేసి అదిరే క్యాప్షన్​ని ఇచ్చింది.(Image Source : Instagram/Neha Shetty)
2/6
టాలీవుడ్ హాట్ బ్యూటీలలో రాధిక కూడా ఒకరు. ఈ భామ తన అందం, నటన, లుక్స్​తో ఎందరో అభిమానులను సంపాదించుకుంది.(Image Source : Instagram/Neha Shetty)
టాలీవుడ్ హాట్ బ్యూటీలలో రాధిక కూడా ఒకరు. ఈ భామ తన అందం, నటన, లుక్స్​తో ఎందరో అభిమానులను సంపాదించుకుంది.(Image Source : Instagram/Neha Shetty)
3/6
తాజాగా ఈ భామ బ్రాలెట్​లో ఫోటోషూట్ చేసింది. దీనిని వైట్ కలర్ ట్రౌజర్​తో పెయిర్ చేసింది. గోల్డెన్ జ్యూవెలరీతో స్టైలిష్​గా ముస్తాబైంది. (Image Source : Instagram/Neha Shetty)
తాజాగా ఈ భామ బ్రాలెట్​లో ఫోటోషూట్ చేసింది. దీనిని వైట్ కలర్ ట్రౌజర్​తో పెయిర్ చేసింది. గోల్డెన్ జ్యూవెలరీతో స్టైలిష్​గా ముస్తాబైంది. (Image Source : Instagram/Neha Shetty)
4/6
ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేస్తూ.. Own your power, embrace your fire. అంటూ క్యాప్షన్ ఇచ్చింది. వీటికి ఆమె అభిమానులు Hot🔥🥰 అంటూ కామెంట్లు పెడుతున్నారు. (Image Source : Instagram/Neha Shetty)
ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేస్తూ.. Own your power, embrace your fire. అంటూ క్యాప్షన్ ఇచ్చింది. వీటికి ఆమె అభిమానులు Hot🔥🥰 అంటూ కామెంట్లు పెడుతున్నారు. (Image Source : Instagram/Neha Shetty)
5/6
డీజే టిల్లుతో నేహాశెట్టికి ఎంత పేరు వచ్చిందో అందరికీ తెలుసు. ఈ సినిమా ఎంతగా ఎక్కేసింది అంటే.. ఆమెను రాధికగానే చాలామంది పిలుస్తారు. (Image Source : Instagram/Neha Shetty)
డీజే టిల్లుతో నేహాశెట్టికి ఎంత పేరు వచ్చిందో అందరికీ తెలుసు. ఈ సినిమా ఎంతగా ఎక్కేసింది అంటే.. ఆమెను రాధికగానే చాలామంది పిలుస్తారు. (Image Source : Instagram/Neha Shetty)
6/6
అనంతరం పలు సినిమాల్లో నటించిన ఆమెకు అంత క్రేజ్ రాలేదు. ఈ భామ తన ఫోటోషూట్​లతో కూడా అభిమానులను అలరిస్తుంది. (Image Source : Instagram/Neha Shetty)
అనంతరం పలు సినిమాల్లో నటించిన ఆమెకు అంత క్రేజ్ రాలేదు. ఈ భామ తన ఫోటోషూట్​లతో కూడా అభిమానులను అలరిస్తుంది. (Image Source : Instagram/Neha Shetty)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Charishma Shreekhar : బుల్లితెర విలన్ కూతురు..  వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Eshwar Sai Madhuri Rathod Songs : మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
Brahmanandam Brother Video: అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu  Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి  న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget