అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Nayantara Family Photos : భర్త, పిల్లలతో కలిసి క్రిస్మస్ వేడుకలు చేసుకున్న నయనతార
Nayantara Family Photos : నయనతార తన ఫ్యామిలీతో కలిసి క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంది.
![Nayantara Family Photos : నయనతార తన ఫ్యామిలీతో కలిసి క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/26/069ca1fc5537fe5a7ee02557d223009e1703595334536874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నయనతార క్రిస్మస్ సెలబ్రేషన్ (Image Source : Instagram/wikkiofficial)
1/7
![లేడి సూపర్ స్టార్ నయనతార తన కవల కొడుకులతో కలిసి క్రిస్మస్ వేడుకలను సెలబ్రేట్ చేసుకుంది. దానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/26/44a22776e4a2ca3a8224e640c869849fddfcb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
లేడి సూపర్ స్టార్ నయనతార తన కవల కొడుకులతో కలిసి క్రిస్మస్ వేడుకలను సెలబ్రేట్ చేసుకుంది. దానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసుకుంది.
2/7
![నయనతార, విఘ్నేశ్ శివన్ దంపతులు కవల పిల్లలు చూసేందుకు మస్త్ క్యూట్‌గా ఉన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/26/5bbe7bcfb362fcae2ff2bafb0e94a5781efe0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నయనతార, విఘ్నేశ్ శివన్ దంపతులు కవల పిల్లలు చూసేందుకు మస్త్ క్యూట్‌గా ఉన్నారు.
3/7
![సరోగసీ పద్దతిలో లేడి సూపర్ స్టార్ నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/26/9fe72dbb32b9ae213dcba75eb134424d1289d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సరోగసీ పద్దతిలో లేడి సూపర్ స్టార్ నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
4/7
![పిల్లలతో కలిసి దంపతులిద్దరూ ఆడుకుంటూ హ్యాపీగా టైమ్ స్పెండ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/26/546775f10c50395b97846bb466a2f65bc90db.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పిల్లలతో కలిసి దంపతులిద్దరూ ఆడుకుంటూ హ్యాపీగా టైమ్ స్పెండ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
5/7
![విగ్నేశ్ గణేషన్ ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఆయన అలా పోస్ట్ పెట్టగానే అభిమానులు లైక్‌ల వర్షం కురింపించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/26/0836bf273e3322103477313e1eb950e256c80.jpg?impolicy=abp_cdn&imwidth=720)
విగ్నేశ్ గణేషన్ ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఆయన అలా పోస్ట్ పెట్టగానే అభిమానులు లైక్‌ల వర్షం కురింపించారు.
6/7
![నయన్-విఘ్నేష్ పిల్లల పేర్లు ఉయిర్, ఉలగమ్. ఆరేళ్ల పాటు ప్రేమించుకున్న నయన తార , విఘ్నేష్ శివన్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సరోగసీ ద్వారా ఇద్దరు కవల అబ్బాయిలకు జన్మనిచ్చారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/26/453023b215fc56b11b74cdb317de952b41202.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నయన్-విఘ్నేష్ పిల్లల పేర్లు ఉయిర్, ఉలగమ్. ఆరేళ్ల పాటు ప్రేమించుకున్న నయన తార , విఘ్నేష్ శివన్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సరోగసీ ద్వారా ఇద్దరు కవల అబ్బాయిలకు జన్మనిచ్చారు.
7/7
![తాజాగా నయనతార హీరోయిన్గా నటించిన ‘అన్నపూర్ణి’ చిత్రం ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/26/8de6420996f6af3ea49b3f508eaf44e6a8dcc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా నయనతార హీరోయిన్గా నటించిన ‘అన్నపూర్ణి’ చిత్రం ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది.
Published at : 26 Dec 2023 06:53 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement