అన్వేషించండి
Shraddha Srinath Photos: బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ తో బెడ్ పై 'జెర్సీ' బ్యూటీ
Image Credit/ Shraddhasrinath Instagram
1/14

''జెర్సీ'' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రద్ధా శ్రీనాథ్ 2015లో మలయాళంలో వచ్చిన ''కోహినూర్'' సినిమా తో సినీరంగంలో అడుగుపెట్టింది. 2016లో కన్నడ మూవీ 'యూ టర్న్' కి ఫిలిం ఫేర్ అవార్డు అందుకుంది.
2/14

మలయాళం మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రద్ధా శ్రీనాథ్ ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ మూవీస్ తో దక్షిణాది ప్రేక్షకులను మెప్పించింది. (Image Credit/ Shraddhasrinath Instagram)
Published at : 20 Nov 2021 01:24 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















