అన్వేషించండి

Nabha Natesh : డార్లింగ్ ప్రమోషన్స్ లుక్​లో నభా నటేష్.. అబ్బా ఎంత బాగుందో అంటోన్న ఫ్యాన్స్

Nabha Natesh Latest Photos : నభా నటేష్ చాలా కాలం తర్వాత డార్లింగ్ మూవీ ప్రమోషన్స్​లో పాల్గొంది. దానికి సంబంధించిన ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది.

Nabha Natesh Latest Photos : నభా నటేష్ చాలా కాలం తర్వాత డార్లింగ్ మూవీ ప్రమోషన్స్​లో పాల్గొంది. దానికి సంబంధించిన ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది.

నభా లేటెస్ట్ ఫోటోలు (Image Source : Instagram/Nabha Natesh)

1/6
నభా నటేష్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. హాట్​ లుక్​లో ప్రమోషన్స్​లో పాల్గొంది హీరోయిన్. (Image Source : Instagram/Nabha Natesh)
నభా నటేష్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. హాట్​ లుక్​లో ప్రమోషన్స్​లో పాల్గొంది హీరోయిన్. (Image Source : Instagram/Nabha Natesh)
2/6
బ్లాక్ మిడీ వేసుకుని.. బ్లూ కలర్ స్లీవ్​లెస్​ టాప్​ వేసుకుంది. టాప్​కి ఎడమవైపున బ్లాక్​ కలర్ గులాబీ పువ్వుతో దానిని డిజైన్ చేశారు.(Image Source : Instagram/Nabha Natesh)
బ్లాక్ మిడీ వేసుకుని.. బ్లూ కలర్ స్లీవ్​లెస్​ టాప్​ వేసుకుంది. టాప్​కి ఎడమవైపున బ్లాక్​ కలర్ గులాబీ పువ్వుతో దానిని డిజైన్ చేశారు.(Image Source : Instagram/Nabha Natesh)
3/6
డ్రెస్​కు తగ్గట్లు బ్లాక్ కలర్ షూష్ వేసుకుంది. మిడీ కూడా తొడవరకు స్ప్లిట్ అయి ఉంటుంది. (Image Source : Instagram/Nabha Natesh)
డ్రెస్​కు తగ్గట్లు బ్లాక్ కలర్ షూష్ వేసుకుంది. మిడీ కూడా తొడవరకు స్ప్లిట్ అయి ఉంటుంది. (Image Source : Instagram/Nabha Natesh)
4/6
ఇస్మార్ట్​ శంకర్​తో ఇస్మార్ట్ భామగా మారిపోయింది నభా నటాషా. తర్వాత పలు సినిమాలు చేసింది. (Image Source : Instagram/Nabha Natesh)
ఇస్మార్ట్​ శంకర్​తో ఇస్మార్ట్ భామగా మారిపోయింది నభా నటాషా. తర్వాత పలు సినిమాలు చేసింది. (Image Source : Instagram/Nabha Natesh)
5/6
కొంతకాలం ఆరోగ్యం కారణంగా సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడు తాజాగా ప్రియదర్శితో కలిసి డార్లింగ్ మూవీ చేస్తోంది.(Image Source : Instagram/Nabha Natesh)
కొంతకాలం ఆరోగ్యం కారణంగా సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడు తాజాగా ప్రియదర్శితో కలిసి డార్లింగ్ మూవీ చేస్తోంది.(Image Source : Instagram/Nabha Natesh)
6/6
చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది నభా. అక్కడ ఫోటోషూట్స్ చేస్తూ ఇన్​స్టాలో వాటిని షేర్ చేస్తుంది.(Image Source : Instagram/Nabha Natesh)
చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది నభా. అక్కడ ఫోటోషూట్స్ చేస్తూ ఇన్​స్టాలో వాటిని షేర్ చేస్తుంది.(Image Source : Instagram/Nabha Natesh)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bharat Bhhagya Viddhaata OTT : ఓటీటీలోకి కంగనా రనౌత్ కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కంగనా రనౌత్ కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
DC Movie Review - డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 7th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని పాము కాటేసిందా! పిల్లలు సుభాష్‌కి దొరికిపోయారా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని పాము కాటేసిందా! పిల్లలు సుభాష్‌కి దొరికిపోయారా!
Raveena Tondon : ఓ మై డాగ్... స్టేజ్‌పై రవీనా టాండన్‌ను కరవబోయిన కుక్క - బాలీవుడ్ బ్యూటీ ఏం చేశారంటే?
ఓ మై డాగ్... స్టేజ్‌పై రవీనా టాండన్‌ను కరవబోయిన కుక్క - బాలీవుడ్ బ్యూటీ ఏం చేశారంటే?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
Fruits Before or After Meals భోజనం తర్వాత పండ్లు తింటున్నారా? అయితే ఇది మీకోసమే.. తినాలో, వద్దో తెలుసుకోండిలా
భోజనం తర్వాత పండ్లు తింటున్నారా? అయితే ఇది మీకోసమే.. తినాలో, వద్దో తెలుసుకోండిలా
Embed widget