అన్వేషించండి
Mrunal Thakur Photos : లైట్ పింక్ డ్రెస్‌లో క్యూట్ ఫోజులిచ్చిన మృణాల్ ఠాకూర్
Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ మరాఠీ భామ అయినా.. తన తెలుగు సినిమాలతో తెలుగింటి ఆడపడుచు అయిపోయింది.
మృణాల్ ఠాకూర్ ఫోటోలు (Image Source : Instagram/MrunalThakur)
1/6

తాజాగా హాయ్ నాన్న సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం ఆ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తుంది. రీసెంట్గా టీమ్‌తో కలిసి క్రిస్మస్ సందర్భంగా సక్సెస్ పార్టీ చేసుకుంది.
2/6

తాజాగా ఈ భామ ఇన్‌స్టా వేదికగా తన లేటెస్ట్ ఫోటోషూట్‌కి సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఆమె చాలా క్యూట్‌గా ఉంది.
Published at : 30 Dec 2023 03:54 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















