అన్వేషించండి
Mrunal Thakur: ప్రభాస్ 'కల్కి 2898 AD' లో రెమ్యునరేషన్ తీసుకోకుండా గెస్ట్ రోల్ లో కనిపించిన బ్యూటిఫుల్ మృణాల్!
Mrunal Thakur Photos: సీతారామంలో సీతగా ముచ్చటగా మురిపించిన మృణాల్ ఠాకూర్ ...ప్రస్తుతం థియేటర్లలో ఉన్న కల్కి 2898 AD మూవీలో గెస్ట్ రోల్ చేసింది..అదికూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా...
Image credit:Mrunal Thakur/Instagram
1/5

ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన కల్కి 2898 AD మూవీలో చాలా మంది నటులున్నారు. స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లతో పాటూ చాలా మంది హీరోయిన్లు కూడా భాగమయ్యారు. ఈ లిస్టులో ఉంది మృణాల్ ఠాకూర్... ఇందులో గెస్ట్ రోల్ లో కనిపించిన మృణాల్ రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదట
2/5

గినియా అనే క్యారెక్టర్‌లో సినిమా ఆరంభంలోనే కనిపిస్తుంది మృణాల్. ఇందులో గెస్ట్ రోల్ చేయడానికి కారణం వైజయంతీ మూవీస్ బ్యానర్. ఎందుకంటే మృణాల్ కి సీతారామం సినిమాతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టిచ్చిన బ్యానర్ ఇది. ఆ అభిమానంతోనే మృణాల్ ఈ మూవీలో నటించింది.
3/5

ఓ హిందీ సీరియల్ తో నటిగా ప్రయాణం ప్రారంభించిన మృణాల్ ఓ మరాఠీ మూవీతో సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ టైమ్ కలిసొచ్చే వరకూ వెయిట్ చేసింది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో సీతారామం సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టి సక్సెస్ అందుకుంది.
4/5

సీతారామం తర్వాత నానితో హాయ్ నాన్న, విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ లో మెరిసింది. అటు బాలీవుడ్ లో వరుస మూవీస్ లో నటించింది.
5/5

Image credit:Mrunal Thakur/Instagram
Published at : 28 Jun 2024 01:20 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
హైదరాబాద్
పర్సనల్ ఫైనాన్స్
ఇండియా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















