అన్వేషించండి
Mouni Roy Photos: చీరలో మౌనీ రాయ్ హోయలు - 'నాగిని'లా వయ్యారాలు పోతున్న 'కేజీయఫ్ బ్యూటీ
Mouni Roy: నాగిని బ్యూటీ మౌనీ రాయ్ ట్రెడిషనల్ లుక్‌లో మెరిసింది. క్యారమల్ బ్రౌన్ చీర కట్టి వయ్యారాలు పోయింది. ఈ నాగిని బ్యూటీ అందాలు చూసి కుర్రకారు ఫిదా అవుతుంది.
Image Credit: imouniroy/Instagram
1/6

Mouni Roy Photos: మౌనీ రాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హిందీ సీరియల్స్‌తో కెరీర్ మొదలు పెట్టిన ఈ బ్యూటీ తనదైన నటన, గ్లామర్ లుక్స్ మూవీ చాన్స్‌లు అందుకుంటుంది.
2/6

నాగిని సీరియల్‌తో బాగా పాపులర్ అయ్యింది ఈ బ్యూటీ. ఇందులో మౌనీ అందం, గ్లామర్‌కు బుల్లితెర ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ సీరియల్ ఇతర భాషల్లోనూ డబ్ అవ్వడంతో నార్త్‌లోనే కాదు దక్షిణాదిలోనూ ఈ భామకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
Published at : 12 Apr 2024 05:48 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















