అన్వేషించండి
Monal Gajjar: చీకట్లో చందమామలా మెరిసిపోతున్న మోనాల్ గజ్జర్
వైట్ డ్రెస్లో ఏంజెల్ లాగా మెరిసిపోతున్న మోనాల్
Image Credit: Instagram
1/6

సుడిగాడు సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది మోనాల్ గజ్జర్. ఆ తరువాత కూడా మూడు నాలుగు సినిమాలు చేసినప్పటికీ మంచి గుర్తింపు రాలేదు. Image credit: Monal Gajjar/Instagram
2/6

బిగ్ బాస్ రూపంలో ఆమెకు అదృష్టం కలిసొచ్చింది. తెలుగు ప్రేక్షకుల్లో బాగానే క్రేజ్ పెంచుకుంది. బుల్లితెరపై అవకాశాలను చేజిక్కించుకుంది. Image credit: Monal Gajjar/Instagram
Published at : 10 Nov 2022 05:21 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















